ఎద ఎత్తులను, నడుము అందాలను దాచలేక ఇబ్బంది పడ్డ ఈషా పైట కొంగు.. హాట్‌నెస్‌ ఓవర్‌లోడ్‌

First Published Sep 13, 2021, 9:03 PM IST

ఈషా రెబ్బా తెలుగు హీరోయిన్లలో సెపరేట్‌ పొజిషియన్‌. కమర్షియల్‌ హీరోయిన్లకి ఉండాల్సిన క్వాలిటీస్‌ మెయింటేన్‌ చేస్తూ నటన పరంగానూ మెప్పిస్తుంది. మరోవైపు గ్లామర్‌ పరంగానూ తానేమీ తక్కువ కాదని నిరూపిస్తుంది. 

తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా తాజాగా చీరకట్టులో పరువాలు పోయింది. సెల్ఫీలో హాట్‌ పోజులిస్తూ చిలిపిగా ఈషా రెబ్బా పంచుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

అయితే చీరకొంగు మాత్రం ఈషా రెబ్బా అందాలను దాచలేక చాలా ఇబ్బంది పడటం విశేషం. ఎద ఎత్తులను, నడుము అందాలను పలుచని కొంగు దాచలేకి ఇబ్బంది పడుతుండగా ఈషా దిగిన సెల్ఫీలు ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి.

లేటెస్ట్ ఈషా రెబ్బా గ్లామర్‌ ఫోటోలు నెటిజన్లకి సెగలు రేపుతున్నాయి. కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతున్నాయి. సోషల్‌ మీడియాలో టెంపరేచర్‌ అమాంతం పెంచేస్తున్నాయి. అంతగా చీరకట్టులో ఎట్రాక్ట్ చేస్తుంది ఈషా. 

ఈషా రెబ్బా తెలుగు హీరోయిన్లలో ప్రత్యేకంగా స్థానాన్ని దక్కించుకుంది. తెలుగమ్మాయిగా ఇబ్బందులు పడుతూనే వాటిని ఓవర్‌ కమ్‌ చేసుకునే పనిలో బిజీగా అయ్యింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. 

అయితే తన విషయంలో తెలుగమ్మాయి అనే ముద్ర ఉందని, అది అవకాశాల విషయంలో ప్రభావం చూపుతుందని అనేక మార్లు పంచుకుని వాపోయింది ఈషా. తాను మాత్రం అన్ని రకాలుగా ఆడియెన్స్ ని మెప్పించేందుకు రెడీగా ఉన్నట్టు తెలిపింది. 
 

గ్లామర్‌ విషయంలో, అందాల ఆరబోత విషయంలో తగ్గేదెలే అని చాలా సార్లు చెప్పింది ఈషా. బలమైన పాత్ర వస్తే, పాత్ర డిమాండ్‌ చేస్తే స్కిన్‌ షోకి తానేమి వెనకాడనని తెలిపింది. కానీ మేకర్స్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం గమనార్హం. 
 

ఈషా ఇప్పటికీ సింగిల్‌గానే ఉందట. తన కలల రాకూమారుడి కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నట్టు తెలిపింది. అందుకే చాలా సార్లు చేతిలో పువ్వులు పట్టుకుని ఇచ్చేందుకు తాను సిద్ధం, తీసుకునేందుకు మీరు రెడీయా అంటూ సిగ్నల్స్ కూడా ఇచ్చింది. 

హాట్‌ హాట్‌ అందాలతో మంత్రముగ్దుల్ని చేసే ఈషా రెబ్బా ఇప్పుడు తమిళం, మలయాళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో ఓ సినిమా, తమిళం, మలయాళంలో బైలింగ్వల్‌ `ఒట్టు` చిత్రాల్లో నటిస్తుంది ఈషా. 

తెలుగుకే పరిమితం కాకుండా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సౌత్‌లోనూ పాగా వేసేందుకు ప్రయత్నిస్తుంది ఈషారెబ్బా. మరి అక్కడ ఏ మేరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి. 

click me!