మోకాళ్లపైకున్న గౌనులో ఈషా రెబ్బా కుప్పిగంతులు.. గట్టిగా గాలికొడితే ఏమైపోవాలంటూ నెటిజన్ల హాట్‌ కామెంట్‌

First Published Jul 2, 2021, 8:56 PM IST

తెలుగు అందం ఈషా రెబ్బా టాలీవుడ్‌లో హీరోయిన్లలో తనది ప్రత్యేక స్థానం. గ్లామర్‌తోపాటు అద్భుతమైన నటన పలికించగల సత్తా ఆమె సొంతం. లక్‌, టైమ్‌ కోసం వెయిట్‌ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా కుర్రాళ్లకి పిచ్చెక్కించింది. 

ఈషా రెబ్బా తాజాగా మోకాళ్లపైకున్న డ్రెస్‌లో పార్క్ లో ఎగురుతూ గంతులేసింది. పొట్టి గౌన్‌లో హోయలు పోయింది. ఈ అమ్మడి అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కానీ ఇక్కడే అసలు కథ ఉంది.
undefined
ప్యాంట్‌ లేకుండా ఎంజాయ్‌ చేస్తూ ఫోటోలకు పోజులివ్వడంపై నెటిజన్లు రొమాంటిక్‌ కామెంట్లు పెడుతున్నారు. ప్యాంట్‌ లేకుండా ఆ కుప్పిగంతులేంటి ఈషా, గట్టిగా గాలి కొడితే మా గతేం కాను అంటూ కామెంట్‌ చేస్తున్నారు.
undefined
దీంతో ఇప్పుడీ కామెంట్లు హాట్‌ టాపిక్‌ మారితే, ఈషా గ్లామరస్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. ఈ ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు అభిమానులు.
undefined
ఈషా ఇప్పటి వరకు కనిపించింది ఓ ఎత్తేతే, ఇప్పుడీ ఫోటో షూట్‌ పిక్స్ మరో ఎత్తని చెప్పొచ్చు.
undefined
తెలుగు హీరోయిన్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఈషా రెబ్బా. తెలుగుకి చెందిన హీరోయిన్లలలోనూ తను ట్రెండ్‌కి కేరాఫ్‌ అని ఈ ఫోటో షూట్లతో నిరూపించుకుంటుంది.
undefined
గ్లామర్‌కి తాను సిద్ధమే అని బహిరంగంగానే చెప్పిందీ బ్యూటీ. కానీ ఆమెని సరిగా వెండితెరపై చూపించడంలో వెనకబడుతున్నారు మేకర్స్.
undefined
కరెక్ట్ రోల్‌ పడినా కమర్షియల్‌ హీరోయిన్‌కి ఏమాత్రం తక్కువ కాదీ అందాల భామ. ఆ మధ్య ఎన్టీఆర్‌తో `అరవింద సమేత`లో నటించి మెప్పించింది. పాత్ర చిన్నదైనా దానికి న్యాయం చేసింది.
undefined
ఇటీవల `పిట్టకథలు` వంటి నెట్‌ఫ్లిక్స్ చిత్రంలోనూ అద్భుతమైన నటనతో, బోల్డ్ రోల్‌తో మెప్పించింది ఈషా రెబ్బా.
undefined
ప్రస్తుతం తెలుగులో `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌`తోపాటు తమిళంలో `ఒట్టు`, `అయిరామ్‌ జెన్మంగల్‌` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
undefined
ఈషా రెబ్బా గ్లామరస్‌ ఫోటోలు.
undefined
click me!