పార్క్ లో తన అందాలను సూర్య కిరణాలు తాకుతుండగా, లో దుస్తుల్లో ఈషారెబ్బా తన్మయత్వం..ఎనిమిదో వింత!

First Published May 26, 2021, 3:26 PM IST

ఈషా రెబ్బా పార్క్ లో తన్మయత్వం పొందుతుంది. బ్రా కనిపించేలా లో దుస్తులు వేసుకుని పార్క్ లో పరువాలు పోయిందీ టాలీవుడ్‌ బ్యూటీ. సూర్య కిరణాలు ఈ అమ్మడి అందాలను ముద్దాడుతుండగా ఈషా పరశించిపోతుంది. 

ఈషా రెబ్బా అందాలకి సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ ఉంది. అంతగా ఈ బ్యూటీ తన గ్లామర్‌ షో చేస్తుంటుంది. తాజాగా మరింతగా తెగించింది.
undefined
లోదుస్తులు కనిపించేలా టాప్‌లో పరువాలు పోయింది. పార్క్ లో పడుకుని తన్మయత్వం చెందుతుంది.సూర్య కిరణాలు ఈ అమ్మడి సెక్సీ అందాలను తాకుతుండగా పరవశించిపోతుంది ఈషా.
undefined
తాజాగా ఈ ఫోటోలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంది. అవి తెగ వైరల్‌ అవుతున్నాయి. కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్నాయి.
undefined
ఈ సందర్భంగా సన్‌ షైన్‌ మై మైండ్‌ అని పేర్కొంది ఈషా. ఉదయం సమయంలో సూర్య కిరణాల ద్వారా వచ్చే డీ విటమిన్‌ని పొందుతుంది ఈషా.
undefined
కాకపోతే ఇంత సెక్సీగా పోజులివ్వడంతో నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. ఎగబడి తిలకిస్తున్నారు. రొమాంటిక్‌ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.
undefined
ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈషా ఒక్కసారిగా టెంపరేచర్‌ రైజ్‌ చేసిందని చెప్పొచ్చు. వీటిపై ఈషా ఫ్రెండ్‌ శివాత్మిక స్పందిస్తూ నువ్వు ప్రపంచంలో ఎనిమిదో వండర్‌ అంటూ కామెంట్‌ చేయడం విశేషం.
undefined
click me!