క్లీవేజ్ అందాలతో మతిపోగొడుతున్న వరుణ్ తేజ్ హీరోయిన్!
First Published Aug 10, 2019, 6:06 PM ISTలోఫర్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దిశా పటాని. లోఫర్ చిత్రంలో దిశా పట్టని గ్లామర్ కు మంచి మార్కులే పడ్డాయి. కానీ దిశా పటాని ఊహించని విధంగా టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. ప్రస్తుతం దిశా పటానికి బాలీవుడ్ లో కూడా సరైన అవకాశాలు రావడం లేదు.