సెక్స్ లేకుండా నెల ఉండగలవా? బోల్డ్ బ్యూటీకి వల్గర్ ప్రశ్నలు.. ఆమె సమాధానం వింటే..

First Published Sep 1, 2021, 1:29 PM IST

తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. దిశా పటాని వెండి తెరపైకూడా హీటెక్కించే నటి.

తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. దిశా పటాని వెండి తెరపైకూడా హీటెక్కించే నటి. సోషల్ మీడియాలో అయితే బికినీ పిక్స్, హాట్ ఫోటోషూట్స్ తో మిలియన్ల కొద్దీ అభిమానులని సొంతం చేసుకుంది. 

దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే క్షణాల్లో వైరల్ కావలసిందే. అంతలా ఆమె క్రేజ్ వ్యాపించింది. నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. 

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ సరసన దిశా పటాని లోఫర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. తొలి చిత్రంలోనే దిశా పటాని గ్లామర్ ఒలకబోసింది. ప్రస్తుతం దిశా పటాని బాలీవుడ్ లో క్రేజీ స్టార్. ఏదో ఒక విధంగా దిశా నిత్యం వార్తల్లో ఉంటుంది. 

టైగర్ ష్రాఫ్ తో దిశా రిలేషన్ షిప్ లో ఉందనేది బహిరంగ రహస్యం. ఇందంతా పక్కన పెడితే దిశా పటాని ఎలాంటి విషయంలో ఐనా బోల్డ్ గా ఉంటుంది. ఓ ఇంటర్వ్యూలో దిశా పటానికి వల్గర్ ప్రశ్నలు ఎదురయ్యాయి. అయినా కూడా దిశా ఆ ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. 

ఇంతకీ ఆ ప్రశ్నలు ఏంటంటే.. సంవత్సరం పాటు మేకప్ వేసుకోకూడదు లేదా నెలపాటు సెక్స్ లేకుండా ఉండాలి.. మీరు దేనిని ఎంచుకుంటారు అని ప్రశ్నించగా.. నేను సాధారణంగా ఎక్కువగా మేకప్ వేసుకోను.. కాబట్టి సంవత్సరం పాటు మేకప్ లేకుండా ఉండగలను అని సమాధానం ఇచ్చింది. 

మరో ప్రశ్న ఏంటంటే.. ఇక మీజీవితం మొత్తం తడి అండర్ వేర్ వేసుకోవాలి లేదా సంవత్సరానికి ఒక సారే స్నానం చేయాలి.. మీరు దేనిని ఎంచుకుంటారు అని ప్రశ్నించగా.. జీవితాంతం తడి అండర్ వేర్ వేసుకోవడం కష్టం అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. కాబట్టి ఏడాదికి ఒకసారి స్నానం అయితే బెటర్ అని చెప్పింది. 

సినిమాల విషయానికి వస్తే దిశా పటాని ప్రస్తుతం ఏక్ విలన్ 2లో నటిస్తోంది. ఈ చిత్రంలో దిశాతో పాటు అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

click me!