ఎద ఎత్తులతో చిలిపిగా ఎట్రాక్ట్ చేస్తున్న `ఢీ` భామ పూర్ణ.. చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే

First Published Jul 28, 2021, 1:27 PM IST

హాట్‌ హీరోయిన్‌ పూర్ణ ఈసారి సాంప్రదాయానికి పెద్ద పీట వేసింది. కానీ హాట్‌నెస్‌ విషయంలో తగ్గేదెలే అంటోంది. `ఢీ` జడ్జ్‌ పూర్ణ తాజాగా ఈ షో కోసం చిలిపిగా ఎట్రాక్ట్ చేస్తూ ఫోటో షూట్లతో రెచ్చిపోయింది. 

`ఢీ` షో భామ పూర్ణ సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అమ్మడి హాట్‌ అందాలను చూసేందుకు లక్షల మంది నెటిజన్లు ఎగబడుతుంటారు. ఆ విషయంలో పూర్ణ క్రేజ్‌ ఏంటో బయటపడుతుంది.
undefined
`ఢీ` షో జడ్జ్ గా హాట్‌ అందాల భామ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. క్యూట్‌ క్యూట్‌ మాటలతో ఎట్రాక్ట్ చేస్తుంది.
undefined
ఓ వైపు రష్మీని కాదని సుధీర్‌ని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తూ ఇటీవల హైలైట్‌గా మారింది. రష్మీ లేని సమయంలో సుధీర్‌, పూర్ణ చేసిన రచ్చ వైరల్‌ అయ్యింది.
undefined
ఇలా ఛాన్స్ దొరికితే వీరిద్దరు ఢీ షోలో పులిహోర కలుపుతూ షోని రక్తికట్టిస్తున్నారు.
undefined
మరోవైపు హీరోయిన్‌గానూ బిజీగా ఉంది పూర్ణ. `తలైవి`, `సుందరి`, `బ్యాక్‌ డోర్‌` వంటి సినిమాలతోపాటు `నవరస` వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తుంది.
undefined
ఇటు టీవీ షోస్‌, అటు సినిమాలతో కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. మరోవైపు ప్రతి వారం హాట్‌ హాట్‌ ఫోటో షూట్లతో సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది.
undefined
తాజాగా పూల పూల డ్రెస్‌లో ఎద ఎత్తులు చూపిస్తూ పూర్ణ పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయని చెప్పొచ్చు.
undefined
`ఢీ` భామ పూర్ణ లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్.
undefined
`ఢీ` భామ పూర్ణ లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్.
undefined
`ఢీ` భామ పూర్ణ లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్.
undefined
`ఢీ` భామ పూర్ణ లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్.
undefined
`ఢీ` భామ పూర్ణ లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్.
undefined
`ఢీ` భామ పూర్ణ లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్.
undefined
click me!