లెమన్‌ సోల్‌ అంటూ లేలేత అందాలతో కేక పెట్టిస్తున్న `ఢీ` బ్యూటీ దీపికా పిల్లి.. ఎల్లో విష్‌ ప్రిన్సెస్‌

First Published Mar 28, 2021, 2:34 PM IST

`ఢీ` బ్యూటీ దీపికా పిల్లి ఎల్లో అందాలతో కేక పెట్టిస్తుంది. టాప్ టూ బాటమ్‌ ఎల్లో డ్రెస్‌లో పరువాలు పోయింది. పసుపురంగు యువరాణిలో హోయలు పోయింది. వయ్యారాలు ఒలకబోసింది. ప్రస్తుతం ఆడియెన్స్ ని మెస్మరైజ్‌ చేస్తుంది. లెమన్‌ సోల్‌ అంటూ కవ్వింపులకు దిగుతుందీ సెక్సీ పాప. 

టిక్‌టాక్‌ వీడియోలతో పాపులర్‌ అయిన దీపికా పిల్లి ఎట్టకేల టీవీ రంగంలో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. అందులో భాగంగా `ఢీ` ఛాంపియన్స్ డాన్స్‌ ప్రోగ్రామ్‌లో అవకాశం కొట్టేసింది. `ఢీ` ఛాంపియన్స్ 13వ సీజన్‌లో క్వీన్ టీమ్‌కి రష్మీకా గౌతమ్‌తో కలిసి లీడర్‌గా వ్యవహరిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఎల్లో అందాలతో రెచ్చిపోయిందీ పాప.
undefined
లెమన్‌ సోల్‌ అంటూ దీపికా టాప్‌ టూ బాటమ్‌ ఎల్లో డ్రెస్‌లో మెరిసింది. కుర్రాళ్లని కవ్వింపులకు దిగుతుంది. అయితే ఈ ఎల్లో డ్రెస్‌లో పసుపురంగు యువరాణిలా ఉన్నావంటున్నారు ఫ్యాన్స్.
undefined
ప్రస్తుతం దీపికా పిల్లి గ్లామర్‌ ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. అందాలు ఆరబోయనప్పటికీ చూడ్డానికి యువరాణిలా ఉన్నావంటున్నారు నెటిజన్లు. మొత్తంగా సెక్సీ యాంకర్‌ రష్మీని మించిపోతుందీ భామ. క్యూట్‌ అందాలతో మెస్మరైజ్‌ చేస్తుంది.
undefined
`ఢీ` షోలో హైపర్‌ ఆదితో డ్యూయెట్లు పాడుతూ పులిహోర కలుపుతుంది దీపికా. మరోవైపు హైపర్‌ ఆది సైతం దీపికా విషయంలో రెచ్చిపోతుంటారు. గత వారంలో వీరిద్దరు `ఉప్పెన` సినిమాలోని పాటకి స్టెప్పేశారు. ఈ రొమాంటిక్‌ సాంగ్‌లో అంతే బాగా రొమాన్స్ ని పలికించారు.
undefined
ఈ షో మొత్తంలో ఓ వైపు రష్మీ, సుధీర్‌, మరోవైపు దీపికా, హైపర్‌ ఆది ల మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తుంటాయి.ఆడియెన్స్ కి మరింతగా వినోదాన్ని పంచుతున్నాయి.
undefined
click me!