తన సినిమా కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటిచారు చిరంజీవి. కాని ఓ హీరోయిన్ అంటే మాత్రం మెగాస్టార్ కు చాలా ఇష్టమట. ఆమెను గాఢంగా ప్రేమించారని, పెళ్ళి కూడా చేసుకోవాలి అని అనుకున్నారని అప్పట్లో పుకారు షికారు చేసింది. ఇంతకీ ఆహీరోయిన్ ఎవరో కాదు సుమలత. అవును ఈ తెలుగు హీరోయిన్ చిరంజీవితో కొన్ని సినిమాల్లో నటించింది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఎందుకో వీరి మధ్య రూమర్లు వినిపించాయి. మెగాస్టార్ సుమలతను ప్రేమించారని గాసిప్స్ ఫిల్మ్ సర్కిల్ లో తెగ తిరిగాయి.
Also Read: 400 సినిమాలు, 3 పెళ్లిళ్లు, 6 గురు పిల్లలు, 100 కోట్ల ఆస్తి ఉన్న స్టార్ నటుడు ఎవరో తెలుసా?