ఛావా OTT ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, రష్మిక , విక్కీ కౌశల్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే?

Published : Apr 08, 2025, 01:57 PM ISTUpdated : Apr 08, 2025, 01:58 PM IST

Chhaava OTT Release Date:  విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన 'ఛావా' సినిమా థియేటర్లలో మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి సమాచారం బయటకు వచ్చింది.

PREV
14
ఛావా OTT ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, రష్మిక , విక్కీ కౌశల్  మూవీ ఎక్కడ చూడొచ్చంటే?

ఛావా సినిమా:

Vicky Kaushal Rashmika Chhaava OTT Release Date: ఛత్రపతి శివాజీ కొడుకైన షంభాజీ మహారాజ్ జీవిత  చరిత్ర  గురించి అందరూ తెలుసుకునేలా ఈ సినిమాను తెరకెక్కించారు. విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలై  మంచి ఆదరణ పొందింది. 

Also Read:  సినిమాలతో పాటు కోట్లలో వ్యాపారం, అల్లు అర్జున్ ఆస్తి ఎన్ని కోట్లు, ఏం బిజినెస్ లు చేస్తున్నారు?

24

ఛావా సినిమా కలెక్షన్లు:

దాదాపు రూ.130 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే దూసుకుపోయింది. భారీ  విజయాన్ని అందుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమా 800 కోట్ల వరకు వసూలు చేసి ఉండొచ్చని అంచన. ఈ ఏడాది బాలీవుడ్‌లో విడుదలై ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఛావా మొదటి స్థానంలో ఉంది.

Also Read: పవన్ కళ్యాణ్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ? కారణం ఏంటి?

 

34

ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు:

విక్కీ కౌశల్ సినిమాల్లో మొదటి రోజు ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా ఛావా రికార్డు సృష్టించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో థియేటర్లో చూడని చాలా మంది అభిమానులు, ఛావా ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. వాళ్లకి సర్‌ప్రైజ్ ఇచ్చేలా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి కొత్త సమాచారం వచ్చింది.

Also Read: సినిమాకు 300 కోట్లు, 2 రికార్డ్స్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్, మెగాస్టార్ కు కూడా సాధ్యం కానిది సాధించిన బన్నీ

44

ఏప్రిల్ 11న ఛావా విడుదల:

బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఎక్కువ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది.  అందుకే ఈ సినిమా ఏప్రిల్ 11న అన్ని భాషల్లో Netflix-లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

Also Read:  సమంత రిజెక్ట్ చేసిన హిట్ సినిమాలు ఏంటో తెలుసా? బ్లాక్ బస్టర్ మూవీస్ మిస్ అయిన స్టార్ హీరోయిన్?

 

Read more Photos on
click me!

Recommended Stories