Published : Sep 26, 2019, 04:23 PM ISTUpdated : Sep 26, 2019, 05:17 PM IST
ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ బుధవారం అనారోగ్యం కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. వేణుమాధవ్ టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా ఎన్నో చిత్రాల్లో నటించారు. వేణుమాధవ్ మృతితో చిత్ర పరిశ్రమ విషాదం లో ఉంది. సినీ ప్రముఖులంతా వేణుమాధవ్ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు.