పూరీ జగన్నాథ్ బాగానే ఉన్నాడు.. విజయ్ దేవరకొండ ఇమేజ్ కు వచ్చిన డ్యామేజ్ ఏమీ లేదు. కాని అనన్య పాండేకు మాత్రమే స్టార్ట్ అయ్యింది అసలు సమస్య. ఈసినిమా ప్లాప్ లో మేజర్ శేర్ ను ఆమె మీదకే నెట్టేస్తున్నారంతా.. ఆమె నటనపైనే సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. అనన్యాను బదులుగా ఇంకెవరినైనా తీసుకుంటే బాగుండేది అంటున్నారు.