ఎద పొంగులను చూపిస్తూ.. అనన్య పాండే అరాచకం, బీచ్ లో బాలీవుడ్ బ్యూటీ రచ్చ రచ్చే

First Published Jan 3, 2023, 7:09 AM IST

అనన్య పాండే అరాచకం మామూలుగా లేదు. సోషల్ మీడియాలో రెచ్చిపోయి రచ్చ రచ్చ చేస్తోంది లైగర్ బ్యూటీ. బికినీ పిక్స్ తో పిచ్చిక్కిస్తోంది. 
 

న్యూ ఇయర్ పార్టీ కోసం థాయిలాండ్ చేరిన బాలీవుడ్ బూటీ అనన్య పాండే. అక్కడ అరాచకం చేస్తోంది. బీచ్ ... బికినీ తో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఆ టూ పీస్ బికినీలో.. సోయగాలు దాగలేక.. ఫాలోవర్స్ ను ఊరిస్తుంటే.. అనన్య మాత్రం కూల్ గా ఉంటై.. కుర్రాళ్ళను ఇంకా రెచ్చగొడుతుంది. 
 

బీచ్ లో అనన్య అందం మామూలుగా లేదు. వయ్యారాలన్నీ పోగేసి ఒక చోట కుప్పగా చేర్చినట్టు.. అందం అంతా ఒక చోట చేరి చంపేస్తోంది. నెట్టింట్లో అందాలతో అద్భుతమైన వింధు చేస్తోంది అనన్య. నెటిజన్ల కోసం ఏమాత్రం మొహమాటపడకుండా క్రేజీ ట్రీట్ ఇస్తోంది. 
 

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయిన తరువాత కూడా ఇంకా రిలాస్స్ అవ్వలేదు అనన్య. తన అందానికి పదునుపెట్టే పనిలో ఉంది. థాయ్ అందాలు ఆస్వాదిస్తూ.. తన అందాలను ఆడియన్స్ ఆస్వాదించేలా పిక్స్ శేర్ చేస్తూ.. పుల్ బిజీగా గడిపేస్తోంది బ్యూటీ. 
 

బీచ్ లో బికినీ ఫోజులతో అనన్య చేస్తున్న ప్రదర్శనకు నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. నెట్టింట మంటలు పుట్టిస్తున్న లైగర్ బ్యూటీ బ్యూటీ కోతకు తట్టుకోలేకపోతున్నామంటున్నారు కుర్ర కారు. 

ఇక రీసెంట్ గా లైగర్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది బ్యూటీ. ఈ సినిమా ప్లాప్ తో.. ఎక్కువగా విమర్షలు కూడా ఫేస్ చేసింది. అనన్య వల్లే సినిమా పోయిందంటూ ఎన్నో మాటలు పడింది. విజయ్ దేవరకోండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈమూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. 

ఈ దెబ్బతో  సౌత్ ఆశలను వదిలేసుకుంది అనన్య పాండే. ఈ సినిమా ప్రభావం బాలీవుడ్ పై కూడా పడటంతో... అనన్యకు అవకావాలు తగ్గినట్టు తెలుస్తోంది. రెమ్యూనరేషన్ భారీగా తగ్గించుకున్నా.. సినిమాలు మాత్రం రావడంలేదట అనన్యకు. 
 

ఇక ప్రస్తుతం అంతకు ముందు కమిట్ అయిన రెండు సినిమాలు చేస్తుంది అనన్య పాండే . బాలీవుడ్ లో ఈరెండు సినిమాల తరువాత పెద్దగా అవకాశాలు లేవు. అయినా నో టెన్షన్ అంటూ.. ఫారెన్ టూర్లు ఎంజాయ్ చేస్తోంది బ్యూటీ. 

click me!