బిగ్‌బాస్‌4 బ్యూటీ దివి సెక్సీ అందాల షో.. కల్చర్‌ గురించి కబుర్లెన్నో చెబుతుంది!

First Published Nov 16, 2020, 1:34 PM IST

బిగ్‌బాస్‌4 ఫేమ్‌ దివి వద్త్యా.. ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు సెక్సీ ఫోటో షూట్‌లతో కాకరేపుతుంది. చిరలో నడుమందాలను చూపిస్తూ మెస్మరైజ్‌ చేస్తుంది. ప్రస్తుతం దీపావళి సందర్భంగా అందంగా రెడీ అయిన ఫోటోలకు పోజులివ్వగా అవి ఆకట్టుకుంటున్నాయి. దీంతోపాటు అనేక ఆసక్తికర విషయాలను పంచుకుందీ అమ్మడు. 

దివి వద్త్యా మోడలింగ్‌తో కెరీర్‌ ప్రారంభించిన ఈ సొట్టబుగ్గల సుందరి అనేక యాడ్స్ లో మెరసింది. దీంతోపాటు పలు ర్యాప్‌ షోలోని వాక్‌ చేసి కనువిందు చేసింది. అందాలుఆరబోసి చూపరుల చేత వాహ్‌ అనిపించుకుంది.
undefined
`మహర్షి` చిత్రంలోనూ ఓ చిన్న పాత్రలో కనిపించి నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
undefined
మరోవైపు బిగ్‌బాస్‌లోనూ తన మార్క్ ని చాటుకుంది. నిజాయితీగా ఉంటూ ముక్కుసూటి తనంతో ఆకట్టుకుంది. బిగ్‌బాస్‌4లో చీర కనిపించి, నడుమందాలను చూపించి మత్తెక్కించింది.
undefined
ఇప్పుడు దీపావళి సందర్భంగా మరోసారి కలర్‌ఫుల్‌ డ్రెస్సులో ముస్తాబై ఫోటోలకు పోజులిచ్చింది. ఈ సందర్భంగా కల్చర్‌, హెరిటేజ్‌ గురించి సందేశాలను ఇచ్చిందీ సెక్సీ భామ.
undefined
కల్చర్‌, హెరిటేజ్‌ తన మనసుకి చాలా దగ్గరైనవి అట. వీటిని తాను ఎప్పుడు వదిలేయలేనని చెప్పింది. మోడ్రన్‌, హెరిటేజ్‌ ఈ రెండింటిలో ఎందులో ఉంటావో అని అడిగితే, తాను హెరిటేజ్‌నే ఎంచుకుంటానని తెలిపింది. హెరిటేజ్‌ బలం ఏంటో కథలు చెబుతాయి. నాకు ఇందులో జీవించడమే ఆనందంగా ఉంటుందని పేర్కొంది.
undefined
మన వద్ద గొప్ప వారసత్వం సంపద ఉందని చెప్పింది. తనకు ఇష్టమైన హెరిటేజ్‌లు చెప్పాల్సి వస్తే హైదరాబాద్‌లోని మొజంజాయి మార్కెట్‌ అని పేర్కొంది.
undefined
కల్చర్‌ గురించి చెబుతూ, భూమి, ఫుడ్, మనుషులు, భాష, దుస్తులు, సంస్కృతి వంటి వన్నీ కల్చర్లో భాగమని తెలిపింది. తనకు డిఫరెంట్‌ కల్చర్స్ అంటే ఇష్టమట. ప్రతికల్చర్‌లోనూ ఉండేందుకు ఇష్టపడుతుందట. పాత మద్రాస్‌ కల్చర్, ఫ్రెంచ్‌ కల్చర్‌ అంటే తనకు ఇష్టమట.
undefined
దీంతోపాటు మరికొన్ని కబుర్లు, కొటేషన్లని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది దివి. `ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా.. నా గుండెలో నీ గుడినడిగా..నువ్వెక్కడని` అని రెడ్‌ ఔట్‌ఫిట్‌ డ్రెస్‌ కనిపించింది దివి.
undefined
ఒక్క క్షణం నిను చూసినా ఆ క్షణం.. నన్ను నేను మరిచా తక్షణం ప్రేమ లేదు అనుకున్నా నా లక్షణం. ప్రేమలో పడ్డ అని తెలుసుకున్నా ఆ క్షణం.. ` అని ప్రేమ గురించి సందేశం ఇచ్చింది.
undefined
అందమంతా చీరలోనే ఉన్నది అంటూ రోడ్డుపై విరహంతో దివి ఫోటోలకు పోజులిచ్చింది.
undefined
చీరలో దివి అందాలను చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. అంతగా మత్తెక్కించేలా ఉంది ఈ సొట్టబుగ్గల సుందరి.
undefined
బ్లూకలర్‌ శారీలో దివి ఫోటోలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
undefined
మల్లే పువ్వు గిల్లింది.. నల్ల చీర నవ్వింది అని పోస్ట్ కూడా పెట్టింది. ఇందులో దివి చూపులు చురకత్తుల్లా ఉన్నాయని చెప్పొచ్చు.
undefined
ఇక బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన తర్వాత నాగ్‌తో కలిసి పోజులిచ్చింది దివి. ఈ సందర్భంగా నాగ్‌ చెప్పిన కొటేషన్‌ని పంచుకుంది. `దివి చాలా కాన్ఫిడెంట్‌. చాలా మందిమెదళ్ళలో పాజిటివ్‌ ప్రభావాన్ని చూపించావు` అని మాటని ఈ సందర్బంగా షేర్‌ చేసిందీ బ్యూటీ. ఈ సందర్భంగా నాగార్జుకకి థ్యాంక్స్ చెప్పింది.
undefined
దీంతోపాటు నల్ల చీరలో సెక్సీ అందాలు ఆరబోస్తూ దివి సెల్ఫీ తీసుకుంటుండగా తీసిన ఫోటో నెటిజన్లలో హీటు పెంచేలా ఉంది.
undefined
లైట్‌ పింక్‌ శారీ ఫోటోని పంచుకుంటూ, `కాటుక కనులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి` అంటూ తనని అభిమానించే వారికి థ్యాంక్స్ చెప్పింది.
undefined
click me!