ఫోక్‌సాంగ్‌లో మాస్‌ స్టెప్పేసి దుమ్ములేపిన బిగ్‌బాస్‌ బ్యూటీ దేత్తడి హారిక.. హాఫ్‌శారీలో కెవ్వు కేక

Published : Mar 14, 2021, 06:34 PM IST

బిగ్‌బాస్‌4 ఫేమ్‌, దేత్తడి హారిక ఫోక్‌ సాంగ్‌లో దుమ్ములేపింది. అదిరిపోయే మాస్‌ స్టెప్పేసి దుమ్ముదుమారం సృష్టించింది. హాఫ్‌ శారీలో పల్లెటూరి పిల్లలా ముస్తాబై అదరగొట్టింది. తాజాగా విడుదలైన `నీలి నీలి ` అంటూ సాంగే ఈ జానపద పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

PREV
19
ఫోక్‌సాంగ్‌లో మాస్‌ స్టెప్పేసి దుమ్ములేపిన బిగ్‌బాస్‌ బ్యూటీ దేత్తడి హారిక.. హాఫ్‌శారీలో కెవ్వు కేక
దేత్తడి హారికగా పాపులర్‌ అయిన హారిక బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో మెరిసి మెప్పించింది. మేల్‌ కంటెస్టెంట్లకి దీటుగా గేమ్‌ ఆడి తన సత్తాని చాటింది. షో తర్వాత సొంతంగా యూట్యూబ్‌ నడిపిస్తున్న హారిక ఇప్పుడు ఫస్ట్ టైమ్‌ వీడియో సాంగ్‌ చేసింది. కెరీర్‌లోనే మొదటిసారి వీడియో సాంగ్‌లో ఆడిపాడినట్టు చెప్పింది హారిక.

29
`నీలి నీలి కళ్లవాడే.. ` అంటూ సాగే జానపద పాటలో స్టెప్పులేసింది. ఆద్యంతం మాస్‌ బీట్‌తో సాగే ఈ పాట దుమ్ములేపుతుంది. ఇక ఇందులో హారిక స్టెప్పులు అదరగొడుతున్నాయి.

39
హాఫ్‌శారీలో నడుమందాలు చూపిస్తూ అదిరిపోయేలా డాన్స్ చేసి మెస్మరైజ్‌ చేసింది దేత్తడి హారిక. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

49
ఈసందర్బంగా హారిక స్పందిస్తూ తన మొదటి ప్రైవేట్‌,వీడియో సాంగ్‌ అని, ఫోక్‌ సాంగ్‌ చేయడం కూడా మొదటి సారి అని చెప్పింది. పట్టణ ప్రజలు ఇలాంటి ఫోక్‌ సాంగ్‌ చూడటం చాలా తక్కువ. వీటిపై తక్కువ భావన ఉండేది. ఆ ఉద్దేశంతో ఈ సాంగ్‌ చేయడం జరిగింది.

59
జానపద పాటలు నాకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. ఈ పాట అందరికి నచ్చుతుందనుకుంటున్నా.ఓ సారి చూడండి గాయ్స్ అని పేర్కొంది హారిక.

69
విడుదలైన ఒక్కరోజులోనే ఇది రెండున్నర లక్షల వ్యూస్‌ని సంపాదించుకోవడం విశేషం. మాస్‌ బీట్‌లో సాగే ఈ పాటు నిజంగానే దుమ్ములేపుతుందని చెప్పొచ్చు.

79
ఇదిలా ఉంటే ఇటీవల హారిక తెలంగాణ టూరిజం డిపార్ట్ మెంట్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. టూరిజం కార్పొరేషన్ డెవలప్‌మెంట్ చైర్మన్ ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటిస్తూ అపాయింట్‌మెంట్ ఆర్డర్ మహిళా దినోత్సవం రోజే ఇచ్చేశారు. అయితే ఈ ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండానే ఆయన ఇచ్చినట్లు తెలుస్తోంది.

89
దీంతో సదరు శాఖ మంత్రి టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ కార్పొరేషన్‌ చైర్మన్‌పై సీరియస్ అయినట్లు సమాచారం. ఆ తర్వాత ఇది వివాదంగా మారింది. టూరిజం మినిస్టర్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. హారిక నియామకం పట్ల సీఎంవోకు గానీ, ఉన్నతాధికారులకు గానీ ఎలాంటి సమాచారమూ లేదని, అసలు ఆమె ఎవరో కూడా తనకు తెలియదని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనిపై విచారించి వేరొకరిని నియమిస్తామని వెల్లడించారు.

99
ఈ నేపథ్యంలోనే హారిక బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో ముందుకు సాగలేనని, క్షమించమని అభిమానులను కోరింది. మరోపనిలో బిజీకాబోతున్నట్టు చెప్పింది.ఇప్పుడు ఫోక్‌ సాంగ్‌తో గ్యాప్‌ లేకుండా బిజీ అయ్యింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories