బిగువైన ఎద అందాలతో చిలిపిగా కవ్విస్తున్న బిగ్‌బాస్‌ బ్యూటీ దీప్తి సునైనా.. హాట్‌ నెస్‌కి మరో లెవల్‌

First Published Jul 21, 2021, 9:15 PM IST

బిగ్‌బాస్‌ బ్యూటీ దీప్తి సునైనా చాలా గ్యాప్‌తో ఫ్యాన్స్ ని పలకరించింది. గ్లామర్‌ ఫోటోలతో కనువిందు చేసింది. బిగువైన ఎద అందాలతో, చిరిగిన ప్యాంట్‌తో, కొద్ది కొద్దిగా నడుమందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. లేటెస్ట్ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. 
 
దీప్తిసునైనా యూట్యూబ్‌ స్టార్‌గా నిలిచారు. బిగ్‌బాస్‌ పాపులారిటీ తెచ్చినప్పటికీ తనకు గుర్తింపు తెచ్చిన యూట్యూబ్‌ని, వీడియో సాంగ్‌లను నమ్ముకుంది దీప్తి.
undefined
ప్రియుడు శణ్ముఖ్‌తో కలిసి, అలాగే ఇతర కో స్టార్స్ తో కలిసి ఈ అమ్మడు చేసే వీడియోలు యూట్యూబ్‌లో వైరల్‌ అవుతుంటాయి. మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతుంటాయి.
undefined
దీంతో సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ని కలిగి ఉంది దీప్తి. ఈ బ్యూటీ ఫోటోలకు నెటిజన్ల ఫాలోయింగ్‌ చూస్తే మతిపోతుంది.
undefined
వీడియోల్లో నటిగా అలరిస్తూనే, ఇలా గ్లామర్ ఫోటోలతో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. తన వీడియోలను మరింతగా జనంలోకి తీసుకెళ్తుంది.
undefined
అంతేకాదు స్టార్‌ మాలో ప్రసారమ్యే స్టార్ట్ మ్యూజిక్‌ షోలోనూ సందడి చేస్తుంటుంది దీప్తి సునైనా.
undefined
మరోవైపు అద్భుతమైన డాన్సులతో ఫిదా చేస్తుంది. ఒంపు సొంపులతో హాట్‌ డాన్సులతో మెస్మరైజ్‌ చేస్తుంది.
undefined
దీంతోపాటు తన గ్లామర్‌ ఫోటోలు పంచుకుంటూ సోషల్‌ మెసేజెస్‌ని ఇస్తుంటుంది. ఇన్‌స్పైరింగ్‌ సందేశాలు ఎంతగా ఆకట్టుకుంటుంటాయి.
undefined
మొత్తానికి తన మల్టీఫుల్‌ టాలెంట్‌తో సోషల్‌ మీడియా స్టార్‌గా రాణిస్తున్న దీప్తి మున్ముందు సినిమాల్లోనూ తన సత్తా చాటాలని కోరుకుందాం.
undefined
దీప్తి సునైనా గ్లామరస్‌ చిత్రాలు(సోర్స్ః ఇన్‌స్టాగ్రామ్‌).

click me!