‘బిగ్ బాస్’ నుంచి దీప్తి సునైనా బయటికి వచ్చాక మరింత పాపులారిటీని దక్కించుకుంది. ఇక నటుడు, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ తో బ్రేక్ చెప్పాక.. తన కేరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెడుతోంది. సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నిస్తోంది. ఇందుకు సోషల్ మీడియాలోనూ గ్లామర్ మెరుపులతో ఆకట్టుకుంటోంది.