Samyuktha Menon: అద్దాల మేడలో భీమ్లా నాయక్ బ్యూటీ కవ్వించే సెల్ఫీలు.. క్లోజప్ గా అందాలు చూపిస్తూ

First Published Jun 30, 2022, 9:50 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటించిన చిత్రం భీమ్లా నాయక్. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటించిన చిత్రం భీమ్లా నాయక్. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. మలయాళీ ముద్దుగుమ్మలు నిత్యామీనన్, సంయుక్త మీనన్ ఫిమేల్ లీడ్స్ గా నటించారు. 

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సంయుక్త మీనన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ తన స్పీచ్ తో సంయుక్త అందరినీ కట్టి పడేసింది. హైదరాబాద్ తన హోమ్ టౌన్ కావాలని, ఇక్కడ ఎక్కువ చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నట్లు తన మనసులో మాట బయట పెట్టింది. 

అలాగే 'ఇల్లేమో దూరం.. అసలే చీకటి గాఢాంధకారం' అంటూ పవన్ కళ్యాణ్ రాజకీయ సభల్లో పలికే మాటలతో సంయుక్త ఫ్యాన్స్ లో జోష్ నింపింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నిత్యామీనన్ హాజరు కాలేదు. దీనితో సంయుక్త అందరి దృష్టిని ఆకర్షించింది. సంయుక్త మీనన్ ఆశించినట్లుగానే భీమ్లా నాయక్ చిత్రం మంచి విజయం సాధించింది. 

భీమ్లా నాయక్ లాంటి క్రేజీ ఆఫర్స్ కోసం సంయుక్త ఎదురుచూస్తోంది. భీమ్లా నాయక్ చిత్రంలో కథకు తగ్గట్లుగా సంయుక్త హోమ్లీగా నటిస్తూ రానా వైఫ్ గా మెప్పించింది. క్లయిమాక్స్ లో ఆమె నటన అదుర్స్ అనే చెప్పాలి. ఆమెలో గ్లామర్ యాంగిల్ కూడా ఉంది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ఫొటోలే అందుకు ఉదాహరణ. బికినీ ఫోజుల్లో సైతం కుర్రాళ్ళని హీటెక్కిస్తోంది. 

తాజాగా సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసింది. సంయుక్త మీనన్ హోమ్లీగా కనిపిస్తూనే గ్లామరస్ లుక్ లో అదరగొడుతోంది. ప్రస్తుతం సంయుక్త మీనన్.. స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్న 'కడువా' చిత్రంలో నటిస్తోంది. త్వరలో ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుండడంతో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. దీనితో చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల కోసం దుబాయ్ వెళ్ళింది. అక్కడ సంయుక్త మీనన్ తాను తీసుకున్న క్లోజప్ సెల్ఫీ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

పింక్ డ్రెస్ లో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ సంయుక్త వయ్యారంగా ఇచ్చిన ఫోజులు ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాయి. కొంచెం కొంచెంగా క్లీవేజ్ అందాలు చూపిస్తూ కుర్రాళ్ల టెంపరేచర్ పెంచేలా సంయుక్త ఫోజులు ఇచ్చింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

కడువా చిత్రం తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది. దీనితో ఈ క్రేజీ బ్యూటీ మరోసారి తెలుగు ప్రేక్షకులని పలకరించనుంది అని చెప్పొచ్చు. నిత్యామీనన్, అనుపమ, సాయి పల్లవి లాంటి మలయాళీ బ్యూటీలు తెలుగులో రాణిస్తున్నారు. అదే తరహాలో సంయుక్త మీనన్ కి కూడా ఆఫర్స్ వస్తాయేమో చూడాలి. 

click me!