ఆ సినిమా ఏదో కాదు బసంత. ఇది ఒక బెంగాలీ సినిమా. ఓటీటీలో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఈమూవీని అభిమన్యు ముఖర్జీ డైరెక్ట్ చేశారు. 2024లో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకర్షిస్తోంది. ముగ్గురు వ్యక్తుల మధ్య లవ్, ఎమోషన్, సెంటిమెంట్ కలబోతగా ఈసినిమా రూపొందింది. దత్తా, అర్పన్ ఘోషాల్, సాక్షి సాహా మెయిన్ క్యారెక్టర్స్ మధ్య జరిగే కథ ఇది. ట్విస్ట్ లు, థ్రిల్ ఫీల్ అయ్యే సీన్లకు ఏమాత్రం కొదవ ఉండదు. ఎవరు ఊహించిన సీన్లు ఇందులో చూడొచ్చు.
Also Read: పవన్ కళ్యాణ్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ? కారణం ఏంటి?