పైన బరువెక్కిన పరువాలు, కింద థండర్ థైస్.. రోజు రోజుకి బొద్దుగా మారుతూ టెంప్ట్ చేస్తున్న అరియనా

First Published Nov 26, 2022, 10:35 AM IST

బిగ్ బాస్ 4 అరియనా ప్రస్తుతం బుల్లితెరపై క్రేజీ బ్యూటీ. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది.

బిగ్ బాస్ 4 అరియనా ప్రస్తుతం బుల్లితెరపై క్రేజీ బ్యూటీ. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.

ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీతో జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడంతో అరియనాకు ఫుల్ పబ్లిసిటీ లభించింది. దీనితో అరియనా సోషల్ మీడియాలో ఏం చేసిన వైరల్ అవుతోంది.  

గత ఏడాది  అరియనా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇటీవల విడుదలైన రాజ్ తరుణ్ 'అనుభవించు రాజా' చిత్రంలో అరియనా స్పెషల్ రోల్ లో మెరిసింది. ఆమెకు ఇదే తొలి చిత్రం. 

అరియనా సోషల్ మీడియాలో క్యూట్ లుక్స్ తో యువత హృదయాలు దోచుకుంటోంది. నెమ్మదిగా అరియనా ఎక్స్ ఫోజింగ్ పెంచుతోంది. వెండి తెరపై రాణించాలని అనుకుంటోందో ఏమో.. అనసూయ, శ్రీముఖి లాంటి యాంకర్స్ తరహాలో తన అందాలు ఘాటుగా చూపించాలని డిసైడ్ అయింది. 

తాజాగా అరియనా వయ్యారంగా చేసిన ఫోటో షూట్ చూస్తే కుర్రాళ్ల మతి చెడిపోవడం ఖాయం. బ్లూ గౌనులో చిరునవ్వులు చిందిస్తూ మెస్మరైజ్ చేస్తోంది.  

రోజు రోజుకి బొద్దుగా మారుతున్న అరియనా టెంప్టింగ్ ఫోజులతో కుర్రాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. థండర్ థైస్ ఊరిస్తుంటే.. పైన బరువెక్కిన ఎద అందాలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. 

అరియనా నాజూకు అందాలకు నెటిజన్లు కామెంట్స్ మోత మోగిస్తున్నారు. నెటిజన్లు అరియనాని జూనియర్ ఇలియానా అంటున్నారు. మొత్తంగా అరియనా తన నాజూకు అందాలతో ఇలియనాగా మారుతోంది. 

click me!