సోషల్ మీడియాలో వచ్చే రకరకాల వార్తలు నమ్మవద్దంటూ... ఈసినిమాకు రెహమాన్ మాత్రమే స్వరాలు అందిస్తారని క్లారిటీ ఇచ్చారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా సుకుమార్ అండర్ లో నడుస్తుండటంతో.. దేవిశ్రీని ఆయన రికమడ్ చేశారా ఏంటి అని సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈమూవీవిన దీపావళి వరకూ రిలీజ్ చేయాలనే ప్లాన్ తో ఉన్నారు టీమ్. షూటింగ్ కూడా ఫాస్ట్ గానే కంప్లీట్ అవుతోంది.