యాంకర్‌ విష్ణుప్రియ అందాల విందు.. చూసుకున్నోళ్లకి చూసుకున్నంత అంటూ యువత పసందు

First Published Sep 6, 2021, 8:54 PM IST

యాంకర్‌ విష్ణు ప్రియ నెమ్మదిగా సినిమాలపై ఫోకస్‌ పెడుతుంది. టీవీ షోస్‌తో యాంకర్‌గా రచ్చ చేసిన ఈ హాట్‌ అందాల భామ ఇప్పుడు డిజిటల్‌ మీడియాలో హంగామా చేసేందుకు రెడీ అవుతుంది. అందులో భాగంగా విష్ణుప్రియ పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

విష్ణు ప్రియ తాజాగా ఎగిసిపడే ఎద అందాలతో కనువిందు చేస్తుంది. బ్లూ గౌన్‌లో పరువాలు పోతూ కుర్రాళ్లకి అందాల పసందుని వడ్డించింది. తాజాగా విష్ణు ప్రియ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

గ్లామర్‌ షో విషయంలో విష్ణు ప్రియ ఏనాడు వెనకాడుగు వేయలేదు. సాధ్యమైనంత వరకు తన అందాలను ఆరబోస్తూ సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అభిమానుల సంఖ్యని రెట్టింపు చేసుకునే పనిలో పడింది. 
 

తెలుగు, త‌మిళం, కన్న‌డ వంటి భాష‌ల‌లో న‌టించిన విష్ణు ప్రియ తెలుగులో `పోవే పోరా` అనే షోతో యాంక‌ర్‌గా అడుగుపెట్టింది. ఈ షో తెచ్చిన క్రేజ్‌తో దూసుకుపోతుంది. ప‌లు ఈవెంట్స్‌లోను త‌న‌దైన సందడి చేస్తుంటుంది.
 

గ్లామ‌ర్ క్వీన్‌గా పేరుతెచ్చుకున్న విష్ణు ప్రియ‌ యూట్యూబ్ యాక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, బుల్లితెర యాంకర్ గా మారింది. వెండితెరపై హీరోయిన్ గా వెలిగిపోవాలనే ప్రయత్నాలలో ఉన్నారు. అడపాదడపా పాత్రలు కూడా చేస్తున్న ఈ అమ్మడు, ఓ మూవీలో సూపర్ హాట్ గా కనిపించారు. 
 

తాజాగా `ది బేకర్‌ అండ్‌ ది బ్యూటీ` చిత్రంలో నటించింది. అన్నపూర్ణ స్టూడియోలో రూపొందిన ఓటీటీ చిత్రమిది. `ఆహా`లో విడుదలవుతుంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌ 10న ఇది స్ట్రీమింగ్‌ కాబోతుంది. 
 

ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో విష్ణు ప్రియ ముచ్చటించింది. అన్నపూర్ణ స్టూడియోలో నటించడంలో డ్రీమ్‌ లాంటిదని తెలిపింది. మంచి పాత్ర పోషించినట్టు తెలిపింది. 

అయితే టీవీ యాంకర్లు మెయిన్‌ లీడ్‌గా సినిమాల్లో సక్సెస్‌ అయ్యింది చాలా తక్కువ. ప్రస్తుతం విష్ణు ప్రియ బిగ్‌ స్క్రీన్‌ టార్గెట్‌గా ముందుకు సాగుతుంది. అందులోభాగంగానే వెబ్‌ సిరీస్‌, ఓటీటీ సినిమాలు చేస్తుంది.

మరి ఈ అమ్మడు ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. అన్నట్టు మరో యాంకర్‌ శ్రీముఖికి విష్ణు ప్రియ బెస్ట్ ఫ్రెండ్‌ అనే విషయం తెలిసిందే. 

click me!