హో మై గాడ్.. ఎద అందాలు చూపిస్తూ నిద్ర చెరిపేస్తున్న శ్రీముఖి.. మైండ్ బ్లాక్ పోజులతో స్టార్ యాంకర్ రచ్చ.. !

First Published Nov 21, 2022, 5:54 PM IST

స్టార్ యాంకర్ శ్రీముఖి (Sreemukhi) అందాల ఆరబోతతో నెట్టింటిని షేక్ చేస్తోంది. వరుస ఫొటోషూట్లతో గ్లామర్ విందు చేస్తూ అందానికి అసలైన నిర్వచనం రచిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో శ్రీముఖి చేసిన తాజా ఫొటోషూట్ వైరల్ గా మారింది.

బుల్లితెర అందాల యాంకర్ శ్రీముఖి గ్లామర్ గురించి చెప్పనక్కర్లేదు. చందమామ లాంటి రూపు.. మెరిసిపోయే చర్మ సౌందర్యం, వాక్ చాతుర్యం ఈమె సొంతం. అందుకే శ్రీముఖి ఏ షోలో దర్శనమిచ్చినా తనదైన శైలిలో ఆకట్టుకుంటుంది. 
 

ప్రస్తుతం శ్రీముఖి తన కేరీర్ లో ఫుల్ బిజీగా ఉంటోంది.బ్యాక్ టు బ్యాక్ టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ టీవీ ఆడియెన్స్ ను అలరిస్తోంది. చిలిపితనం, అల్లరి చేష్ఠలు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో ఆకట్టుకుంటోంది. 
 

శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్న షోల్లో డాన్స్ ఐకాన్ (Dance Ikon), ‘మిస్టర్ అండ్ మిస్’ వంటి షోలు ఉన్నాయి. ఈ షోలకు హాజరవుతూ పలు ఈవెంట్లు, స్పెషల్ ప్రొగ్రామ్స్ లో పాల్గొంటూ బుల్లితెర ఆడియెన్స్  ను అలరిస్తోంది. 

ఈ సందర్భంగానే ఆయా షోలోను ప్రమోట్ చేస్తూ నెట్టింట తెగ సందడి చేస్తోంది. ప్రతి షోకు సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్స్ కు క్రేజీ అవుట్ ఫిట్స్ ను ధరిస్తూ మతిపోగొడుతోంది. మరోవైపు అందాలను ఆరబోస్తూ కుర్ర గుండెల్ని అదరగొడుతోంది. 

తాజాగా షూట్ చేసిన ‘డాన్స్ ఐకాన్’ లేటెస్ట్ ఎపిసోడ్ కోసం అదిరిపోయే అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా స్టన్నింగ్ గా ఫొటోషూట్ కూడా చేసింది. ఆ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన అభిమానులు, ఫాలోవర్స్ తో పంచుకుంది.
 

హాట్ యాంకర్ శ్రీముఖి పంచుకున్న లేటెస్ట్ ఫొటోలను మరింత హాట్ గా ఉన్నాయి. పింక్ కలర్ కలర్ మినీ గౌన్ లో స్టన్నింగ్ గా ఫొటోలకు పోజులిచ్చింది. ఇప్పటికే గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తున్న ఈ బ్యూటీ.. ఈ పొట్టి గౌన్ లో మరింతగా రెచ్చిపోయింది. 

బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న శ్రీముఖి ఇలా వరుస ఫొటోషూట్లతో సోషల్ మీడియా గ్లామర్ సెన్సేషన్ గా మారింది. ఇక  లేటెస్ట్ పిక్స్ లో సెక్సీ లుక్ ను సొంతం చేసుకుంది. కండ్లు చెదిరిపోయేలా ఎద అందాలను విందు చేసింది. క్లియర్ క్లీవేజ్ షోతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. 

ప్రస్తుతం శ్రీముఖి పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. అభిమానులు, నెటిజన్లు ఆమె బ్యూటీని పొగుడుతూ మరింత వైరల్ చేస్తున్నారు. ‘డాన్స్ ఐకన్’షోకు శ్రీముఖి, యశ్వంత్ మాస్టర్, మోనాల్ గజ్జర్ మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రతి శని మరియు ఆదివారం ‘ఆహా’లో ప్రసారం కానుంది. 

click me!