లిఫ్ట్ లో యాంకర్ శ్రీముఖి స్టన్నింగ్ పోజులు.. ట్రెండీ వేర్ లో థండర్ థైస్ చూపిస్తూ రచ్చ!

First Published Jan 2, 2023, 6:30 PM IST

బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ప్రారంభంలోనే యాంకరింగ్ స్కిల్స్, అందం, చలాకీతనంతో బుల్లితెర రాములమ్మగా గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.
 

‘పటాస్’ కామెడీషోతో బుల్లితెరపై అడుగుపెట్టిన యాంకర్ శ్రీముఖి (Sreemukhi) అంచెలంచెలుగా ఎదుగుతోంది. యాంకరింగ్ స్కిల్స్ తో, చలాకీతనంతో అతి తక్కువ కాలంలోనే టీవీ ఆడియెన్స్ లో గుర్తింపు దక్కించుకుంది.
 

బ్యాక్ టు బ్యాక్ టీవీషోలతో ప్రేక్షకులను నిత్యం అలరిస్తూనే వస్తోంది. ప్రస్తుతం మూడు నాలుగు షోలతో శ్రీముఖి స్మాల్క్ స్క్రీన్ పై దుమ్ములేపుతోంది. ఈ సందర్భంగా ఒక్కో షోలో ఒక్కోలా దర్శనమిస్తూ ఆడియెన్స్ ను కట్టిపడేస్తోంది.

శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్న కరెంట్ షోస్ లలో ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ (Aadivaaram with star maa parivaaram) ఒకటి. ప్రతి ఆదివారం స్టార్ మా ఛానెల్ లో ఉదయం 11 గంటలకు ప్రసారం అవుతుంది.
 

ప్రతి వారం వచ్చే ఈ ఎపిసోడ్ కోసం శ్రీముఖి అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ వస్తుంది. లేటెస్ట్ ఎపిసోడ్ కోసం స్టన్నింగ్ అవుట్ ఫిట్ ధరించింది. ఈ సందర్భంగా మైండ్ బ్లోయింగ్ ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను కొద్ది క్షణాల ముందు అభిమానులతో పంచుకుంది. ఫొటోలను పంచుకుంటూ కాస్తా ఆలస్యంగా ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ విషెస్ చెప్పింది.
 

తాజాగా శ్రీముఖి పంచుకున్న ఫొటోల్లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. బ్లాక్ ట్రెండీ వేర్ లో మతులుపోయేలా పోజులిస్తూ ఫొటోషూట్ చేసింది. ఈసారి లిఫ్ట్ నే షూటింగ్ స్పాట్ గా మార్చుకుని రెచ్చిపోయి అందాలను విందు చేసింది. 
 

బ్లాక్ అవుట్ ఫిట్, బ్లాక్ లెదర్ షూస్ లో కిల్లింగ్ లుక్స్ ను ప్రదర్శించింది. మరోవైపు కసి చూపులతో, టెంప్టింగ్ పోజులతో కుర్ర గుండెల్ని కొల్లగొట్టేసింది. కాలు పైకెత్తి మరీ థండర్ థైస్ చూపిస్తూ మతులు పోగొట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ ను నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

ప్రస్తుతం శ్రీముఖి చేతిలో ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’తో పాటు మరో మూడు షోలు ఉన్నాయి. ఆహాలో ప్రసారం అవుతున్న ‘కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్’, ‘మిస్టర్ అండ్ మిస్సెస్’, ‘సరంగ దరియా’ లాంటి షోస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. సరికొత్త కంటెంట్ తో ఆడియెన్స్ ను అలరిస్తోంది.

మరోవైపు నటిగానూ శ్రీముఖి బిజీ షెడ్యూల్ ను కలిగి ఉంటోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ వస్తోంది. చివరిగా నితిన్ నటించిన ‘మ్యాస్ట్రో’తో అలరించింది. ప్రస్తుతం ‘భోళా శంకర్’లో ముఖ్యపాత్రలో నటిస్తోంది. 

click me!