దివాళి వేడుకలో స్లీవ్ లెస్ టాప్ లో హీటెక్కించిన అనసూయ...టీనేజ్ బేబీలా ఫీలవుతుందా..!

First Published Nov 18, 2020, 9:49 AM IST


హాట్ యాంకర్ అనసూయ దివాళి వేడుక కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకున్నారు. తన ఇద్దరు కొడుకులు మరియు భర్త భరద్వాజ్ తో సంతోషంగా గడిపారు. 

షోలు, షూటింగ్స్ తో బిజీగా ఉండే అనసూయ, పండగ వేళ తన సమయాన్ని కుటుంబానికి కేటాయించారు.
undefined
సాంప్రదాయ బట్టలలో, అలంకరించిన ఇంటిలో, దీపాలకాంతిలో అనసూయ అందం మరింతగా పెరిగింది.
undefined
పండగ వేళ అనసూయ ధరించిన డ్రెస్ ఒకింత ఆమెను చిన్న పిల్లలా మార్చేసింది.
undefined
గ్రీన్ ఫ్రాక్ పై స్లీవ్లెస్ జాకెట్ ధరించి, పండగ వేళ కూడా ఆమె ఫ్యాన్స్కి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.
undefined
అనసూయ ధరించిన ట్రెడిషనల్ టైప్ ట్రెండీ డ్రెస్ చూస్తుంటే ఆమె మళ్ళీ టీనేజ్ కి వెళ్ళారా అనిపిస్తుంది.
undefined
అనసూయ దివాళి డ్రెస్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
undefined
ఇక ఆమె సోషల్ మీడియా అభిమానులుక్రేజీ కామెంట్స్ తో రెచ్చిపోయారు. అందం అమ్మాయైతే నీలా ఉంటుందే అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
undefined
ఇక అనేక బుల్లితెర షోలలో బిజీగా ఉన్న అనసూయ జబర్ధస్త్, రంగస్థలం వంటి షోలను కొనసాగిస్తున్నారు. ఆమె పాపులారిటీ రీత్యా ఛానెల్స్ ఆమె వెంటబడుతున్నాయి.
undefined
మరో వైపు నటిగాసత్తా చాటుతుంది అనసూయ. క్రేజీ ప్రాజెక్ట్స్ లో ప్రాధాన్యంఉన్న పాత్రలు దక్కించుకుంటుంది. ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలోతెరకెక్కుతున్న రంగమార్తాండ మూవీ చేస్తున్నారు.
undefined
రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనసూయ దేవదాసి రోల్ చేస్తున్నారని సమాచారం.
undefined
click me!