టాప్ ఓపెన్ చేసి రెస్టారెంట్ లో అనసూయ పరువాల విందు.. ఇంకా తగ్గని ట్రోలింగ్

First Published Sep 5, 2022, 2:02 PM IST

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. తాజాగా అనసూయ మరోసారి నెటిజన్లకు హాట్ సర్ప్రైజ్ ఇచ్చింది.  

సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. తాజాగా అనసూయ మరోసారి నెటిజన్లకు హాట్ సర్ప్రైజ్ ఇచ్చింది.  బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది. 

పుష్ప చిత్రంలో సునీల్ భార్య గా అనసూయ డీగ్లామర్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. పుష్ప 2 లో అనసూయ పాత్ర షాకింగ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇక అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. సినిమాల ఎంపిక విషయంలో Anasuya Bharadwaj ఎప్పుడూ తొందరపడదు. 

కథని బట్టి నిర్ణయం తీసుకుంటుంది. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. 

క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా మెప్పించింది.   

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒకరేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ తన లేటెస్ట్ ఫోటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఫ్యామిలీతో కలసి ఒక రెస్టారెంట్ లో సందడి చేసింది. తాను ధరించిన టాప్ ఓపెన్ చేసి కేవలం టీ షర్ట్ లో పరువాలు చూపిస్తూ రచ్చ చేస్తోంది. 

ఈ ఫోటోలపై నెటిజన్లు ట్రోలింగ్ తో రెచ్చిపోతున్నారు. ఇటీవల అనసూయ లైగర్ చిత్రంపై కామెంట్స్ చేయడంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. అనసూయని ఆంటీ అని ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు. ఏ సంబంధం లేని తనని ఆంటీ అని ఎలా పిలుస్తారు అంటూ అనసూయ ఫైర్ అయింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. అయినా ట్రోలర్స్ తగ్గడం లేదు. అదే పదం ఉపయోగిస్తూ అనసూయ ఫొటోస్ పై కామెంట్స్ చేస్తున్నారు. 

click me!