ఎద అందాలతో స్విమ్మింగ్‌ ఫూల్‌ వద్ద అమలాపాల్‌ పరువాల విందు.. ఇంతటి అందాన్ని చూసి ఎన్నాళ్లవుతుందో !

First Published Jul 17, 2021, 9:51 PM IST

అమలాపాల్‌ మంట పెట్టేసింది. లేటెస్ట్ సెక్సీ ఫోటో షూట్‌లతో కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్‌ అమాంతం పెంచేసింది. ఇంటర్నెట్‌ని షేక్‌ చేసేస్తుంది. టూ పీస్‌ బికినీలో స్విమ్మింగ్‌ ఫూల్‌ వద్ద అమలా పాల్‌ పరువాలు పిచ్చెక్కిస్తున్నాయి. 
 

అమలాపాల్‌ తాజాగా `కుడి ఎడమైతే` వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలో ఆడియెన్స్ ముందుకొచ్చింది. కళలో జరిగింది, నిజంగా జరగడమనే కానెప్ట్ తో వచ్చిన ఈ సిరీస్‌కి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
undefined
ఈ నేపథ్యంలో ప్రమోషన్‌లో భాగంగా అమలాపాల్‌ అందాల విందు వడ్డించింది. గ్లామర్ ఫోటో షూట్ కి సంబంధించి సెక్సీ ఫోటోలను పంచుకుంటూ ఆదరిస్తున్న ఆడియెన్స్ కి థ్యాంక్స్ చెప్పింది.
undefined
ఓ రకంగా అందాల ఆరబోతతో అమలాపాల్‌ ఇలా థ్యాంక్స్ చెప్పినట్టుగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
undefined
కషాయం కలర్‌ టూపీస్‌ బికినీలో పొట్టి స్కర్ట్ లో రెచ్చిపోయింది అమలాపాల్‌. కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. ఈ అమ్మడి పరువాల విందుని చూసి ఇంటర్నెట్‌ కుర్రాళ్లు కైపెక్కిపోతున్నారంటే అతిశయోక్తి కాదు.
undefined
స్విమ్మింగ్‌ ఫూల్‌ వద్ద ఇంతగా హాట్‌ హాట్‌ పోజులివ్వడం, వాటిని అభిమానులతో పంచుకోవడంతో ప్రస్తుతం అమలాపాల్‌ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో షేక్‌ చేస్తున్నాయని చెప్పొచ్చు.
undefined
మలయాళంకి చెందిన ఈ డస్కీ భామ `బెజవాడ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా అమలాపాల్‌ మాత్రం ఆకట్టుకుంది.
undefined
రామ్‌చరణ్‌తో `నాయక్‌` చిత్రంలో నటించి సూపర్‌ హిట్‌ అందుకుంది. క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. బన్నీతో `ఇద్దరమ్మాయిలతో` నటించింది. ఇది సక్సెస్‌ కాలేదు.
undefined
ఆ తర్వాత అడపాదడపా తెలుగు సినిమాలు చేసుకుంటూ వస్తోంది. `జెండా పై కపిరాజు`లో మెరిసింది.ఇటీవల `పిట్టకథలు` నెట్‌ఫ్లిక్స్ చిత్రంలో వాహ్‌ అనిపించింది.
undefined
ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా, మలయాళంలో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉందీ సౌత్‌ సోయగం.
undefined
దర్శకుడు విజయ్‌ని పెళ్లి చేసుకుని మూడేళ్లకే విడాకులు ఇచ్చింది. ప్రస్తుతం సింగిల్‌గానే ఉంటూ కెరీర్‌పై ఫుల్‌గా ఫోకస్‌ పెట్టింది.
undefined
click me!