స్లీవ్ లెస్ టాప్ లో ప్రగ్యా కిరాక్ పోజులు... విదేశాల్లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న అమ్మడు!

Sambi Reddy | Published : Jul 31, 2023 8:05 AM
Google News Follow Us


హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ విదేశాల్లో విహరిస్తున్నారు. ఆమె తన టూర్ ఫోటోస్ ఎప్పటికప్పుడు అభిమానులకు షేర్ చేస్తున్నారు. ప్రగ్యా లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. 
 

16
స్లీవ్ లెస్ టాప్ లో ప్రగ్యా కిరాక్ పోజులు... విదేశాల్లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న అమ్మడు!
Pragya Jaiswal

సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ప్రగ్యా జైస్వాల్ కెరీర్ పరంగా డల్ అయ్యారు. ఆమెకు ఆఫర్స్ తగ్గిపోయాయి. వరుస పరాజయాలతో నేపథ్యంలో మేకర్స్ పక్కన పెట్టేశారు. ప్రగ్యా చేతిలో అధికారికంగా ఒక్క ప్రాజెక్టు లేదు. 



 

26
Pragya Jaiswal

క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కంచె మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కంచె హీరోయిన్ గా ప్రగ్యాకు మొదటి హిట్ ఇచ్చింది. ఈ మూవీతో ప్రగ్యా వెలుగులోకి వచ్చారు. అప్పటి వరకు ఆమె స్మాల్ బడ్జెట్ చిత్రాలు చేశారు. 

36
Pragya Jaiswal


కంచెతో హిట్ కొట్టిన ప్రగ్యాకు గుంటూరోడు మూవీ రూపంలో షాక్ తగిలింది. మనోజ్ హీరోగా తెరకెక్కిన గుంటూరోడు ప్లాప్ అయ్యింది. తర్వాత సాయి ధరమ్ కి జంటగా నటించిన నక్షత్రం మరో డిజాస్టర్. బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు ఆ చిత్రం కూడా ఫేమ్ తేలేకపోయింది.

Related Articles

46
Pragya Jaiswal


చాలా గ్యాప్ తర్వాత  అఖండ రూపంలో ఆమెకు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆమె సోలో హీరోయిన్ గా ఇంత పెద్ద విజయం నమోదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి ఖాతాలోకి వెళ్ళింది. దాంతో అఖండ ఆమె దశ మార్చేలేకపోయింది. ఆఫర్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 

56
Pragya Jaiswal

దాదాపు ప్రగ్యా కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరినట్లు అనిపిస్తుంది. ఆమె ఒక్క కొత్త ప్రాజెక్ట్ కి కూడా సైన్ చేయలేదు. చివరిగా సన్ ఆఫ్ ఇండియా మూవీతో ప్రగ్యా ప్రేక్షకులను పలకరించారు. 
 

66
Pragya Jaiswal

మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్, డిజిటల్ కంటెంట్ కి విపరీతంగా ఆదరణ దక్కుతుండగా ప్రగ్యా అక్కడ బిజీ అవుతారేమో చూడాలి.
 

Recommended Photos