అరాచకం సిల్క్ చీరలు, స్లీవ్ లెస్ జాకెట్స్ ధరించి హాట్ స్టెప్స్ తో రెచ్చిపోయిన తల్లీకూతుళ్లు సురేఖా,సుప్రీతా!

First Published May 19, 2021, 1:53 PM IST

ప్రపంచం ఎటు పోతే మనకేంటి హాయిగా ఎంజాయ్ చేసే మనసు, వయసు ఉన్నప్పుడు జీవితాన్ని ఆస్వాదించడమే. ఇదే సిద్ధాంతం ఫాలో అవుతున్నారు గ్లామరస్ మదర్ అండ్ డాటర్ సురేఖా వాణి, సుప్రీతా.

2019లో సురేఖా వాణి భర్త సురేష్ తేజా అకాలమరణం పొందారు. అనారోగ్యం కారణంగా ఆయన మరణించగా సురేఖా కొన్నాళ్లు కెమెరాకు దూరం అయ్యారు. భర్త పోయిన డిప్రెషన్, ఒంటరి తనం నుండి త్వరగానే బయటపడ్డారు సురేఖా వాణి.
undefined
దానికి కారణం కూతురు సుప్రీతా. భర్త మరణం తరువాత అత్తవారింటిని వదిలేసి కూతురితో పాటు ఒంటరిగా ఉంటున్న సురేఖా ఆమెతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
undefined
టీనేజ్ లో ఉన్న సుప్రీతాతో సురేఖా ఫ్రెండ్ మాదిరి మెలగుతుంది. పార్టీ అయినా, విహారం అయినా ఇద్దరూ కలిసి జరుపుకుంటారు.
undefined
వీరి సంతోషాలు సరదాలకు సంబందించిన ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు ఈ తల్లీ కూతుళ్లు. సురేఖా, సుప్రీతా సోషల్ మీడియా పోస్ట్స్ అనేక మార్లు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాయి.
undefined
తాజాగా సిల్క్ చీరలు, స్లీవ్ లెస్ జాకెట్స్ ధరించి హాట్ హాట్ స్టెప్స్ తో దుమ్ము రేపారు సురేఖా, సుప్రీతా. సిల్క్ చీరలో గ్లామర్ ఒలకబోస్తూ చేసిన వీరు చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
undefined
సురేఖా పచ్చ చీరలో, సుప్రీతా ఎర్ర చీరలో చాలా సెక్సీగా కనిపించారు. సుప్రీతా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సదరు వీడియోలు బలం చేకూర్చుతున్నాయి.
undefined
వెండితెరపై సుప్రీతా గ్లామరస్ హీరోయిన్ గా వెలిగిపోవడం ఖాయమని ఆమె ఫోటో షూట్స్, వీడియోలు చూస్తే అనిపిస్తుంది. మరి సుప్రీతా ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి.
undefined
మరో వైపు సురేఖా వాణి రెండో పెళ్ళికి సిద్ధం అయ్యారని వార్తలు రావడం జరిగింది. ఐతే ఈ వార్తలను సురేఖా వాణితో పాటు సుప్రీతా కూడా ఖండించారు.
undefined
click me!