వింత వ్యాధి తో బాధపడుతున్న స్నేహ, ఆమె భర్త ప్రసన్న బయటపెట్టిన అసలు రహస్యం?

Mahesh Jujjuri | Published : Mar 13, 2025 4:33 PM
Google News Follow Us

సీనియర్ హీరోయిన్ స్నేహాకు వింత  వ్యాధి ఉందా?  ఆమె భర్త , స్టార్ యాక్టర్ ప్రసన్న వెల్లడించిన రహస్యం ఏంటి? ఇంతకీ స్నేహా ఏ వ్యాధితో బాధపడుతుంది? 

 

17
వింత వ్యాధి తో బాధపడుతున్న స్నేహ,  ఆమె భర్త ప్రసన్న బయటపెట్టిన అసలు రహస్యం?

ఫిల్మ్ ఇండస్ట్రీలో  ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో స్నేహ, ప్రసన్న ఒకరు. 2012 మే 11న వీళ్లిద్దని పెళ్లి జరిగింది. తమిళ సినిమా ష‌ూటింగ్ లో కలుసుకున్న వీరు, ఆసినిమా షూటింగ్ అయిపోయే వరకు ప్రేమలో పడ్డారు. 

Also Read: 14 ఏళ్ళకే ఫస్ట్ కిస్, నాగచైతన్య ముద్దు పెట్టిన అమ్మాయి ఎవరు?

27
బిజీ నటిగా స్నేహ

స్నేహా  2000 నుంచి 2020 వరకు హీరోయన్ గా  చాలా సినిమాల్లో నటించింది. గ్లామర్ హీరోయిన్ల మధ్య హోమ్లీ లుక్‌లో ఫేమస్ అయింది స్నేహా.  చాలా సినిమాల్లో చుడిదార్, చీరల్లోనే కనిపించింది.

Also Read: 5 గురు హీరోయిన్లతో అల్లు అర్జున్ రొమాన్స్, అట్లీ అదిరిపోయే ప్లాన్, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే

 

37
స్నేహ అభిమానుల ఆల్ టైమ్ ఫేవరెట్ పాటలు

టాలీవుడ్ లో సావిత్రి, సౌందర్య తరువాత అంత పద్దతిగల హీరోయిన్ గా స్నేహాకు పేరుంది. కమర్షియల్ సినిమాలు ఇండస్ట్రీని ఏలుతున్న కాలంలో కూడా  చీరకట్టులో ఎటువంటి ఎక్స్ పోజింగ్ లేకుండా సినిమాలు చేసిన ఘనత ఆమెకే దక్కుతుంది. 

Also Read: రాజమౌళి ఆఫర్ కు నో చెప్పిన స్టార్స్ ఎవరో తెలుసా? ఆతరువాత వాళ్ల రియాక్షన్ ఇదే?

Related Articles

47
ప్రేమించి పెళ్లి చేసుకున్న స్నేహ - ప్రసన్న జోడి:

స్టార్ హీరోయని్ గా  ఉన్నప్పుడే ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకుంది స్నేహ. 2020లో ధనుష్ నటించిన 'పట్టాస్'లో నటించింది. ఆ సినిమా చేస్తున్నప్పుడే గర్భవతి అయింది.

Also Read: 50 లక్షల సమంత ఎంగేజ్మెంట్ రింగ్, విడాకుల తరువాత ఏం చేసిందో తెలుసా?

57
గోట్ సినిమాలో నటించిన స్నేహ

టాలీవుడ్ లో వినయవిధేయ రామ సినినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చింది స్నేహా.  గత ఏడాది వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో వచ్చిన 'గోట్' సినిమాలో విజయ్ తో నటించింది. అలాగే, గత నెలలో వచ్చిన 'డ్రాగన్' సినిమాలో కూడా కనిపించింది.

67
సెటైరికల్ కామెంట్ చేసిన ప్రసన్న

స్నేహ తన భర్తతో కలిసి ఇచ్చిన పాత ఇంటర్వ్యూలో తనకున్న సమస్య గురించి చెప్పింది. తనకు OCD అనే సమస్య ఉందని చెప్పింది. దీనికి ప్రసన్న కామెంట్ చేస్తూ.. అవును, ఇల్లు అది బాలేదు ఇది బాలేదు అంటూ 3 సార్లు మార్చింది. ఇక  ఆమె మార్చకుండా ఉన్నది నన్ను ఒక్కడినే అంటూ  సెటైర్ వేశాడు.

77
స్నేహ OCD సమస్య:

నాకు ఎప్పుడూ ఇల్లు శుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా కిచెన్ క్లీన్‌గా ఉండాలని కోరుకుంటాను. ఈ OCD సమస్య అరుదైనదే అయినా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అన్నీ శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు. అని ఆ ఇంటర్వ్యూలో తెలిపారు స్నేహా. 

Read more Photos on
Recommended Photos