కసి చూపులతో హార్ట్ బీట్ పెంచుతున్న ‘ఢీ’భామ.. బ్లౌజ్ జారిపోతుండగా.. యంగ్ బ్యూటీ కవ్వింపు చర్యలు!

First Published Jan 21, 2023, 3:26 PM IST

యంగ్ హీరోయిన్ నందిత శ్వేతా (Nandita Swetha) చీరకట్టులో కుర్ర గుండెల్లో అలజడి రేపుతోంది. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ మతులు పోగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోల్లో కట్టిపడేస్తోంది. 

కన్నడ నటి  నందిత శ్వేతా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. సినిమాలతో పాటు టీవీ షోలతోనూ అలరించింది. మరోవైపు సోషల్ మీడియాలో రచ్చరంభోలా చేస్తోంది. గ్లామర్ విందుతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
 

ఇటీవల టూర్లు, వేకేషన్లకు వెళ్తున్న ఈ భామ అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ అందాలను ఆరబోస్తోంది. మత్తుగా ఫొటోషూట్లు చేస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేసేలా పోజులిస్తోంది. రోజుకో తీరుగా నెట్టింట గ్లామర్ ఫీస్ట్ కలిగిస్తోంది.
 

తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో మెరిసింది. ట్రాన్స్ ఫరెంట్ శారీలో నందిత శ్వేత పరువాలను ప్రదర్శించింది. అప్పటికే హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో మరింత సెక్సీ లుక్ ను సొంతం చేసుకుంది. తన అందానికి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. 
 

వైట్ శారీలో నందిత అందాలు కట్టిపడేస్తున్నాయి. జబ్బలపై నుంచి బ్లౌజ్ జారిపోతుండగా.. ఎద అందాలను చూపిస్తూ హార్ట్ బీట్ పెంచేసింది. కసి చూపులతో కుర్ర గుండెల్ని కాల్చేసింది. ఓరగా చూస్తూ యువతను చిత్తు చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. 
 

అయితే, నందిత ఇటీవల పలు యాడ్ షూట్లు కూడా చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా సమ్మర్ వేర్స్ కు సంబంధించిన డిజైన్స్ కోసం డార్జీ డిజైన్స్ ను విజిట్ చేయండంటూ సూచించింది. అందుకు సంబంధించిన డిటేయిల్స్ ను ఇన్ స్టాలో పొందుపరిచింది.
 

గతంలోనే నందిత నిఖిల్ సరసన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత సౌత్ సినిమాల్లో వరుసగా నటిస్తూ వస్తోంది. చివరిగా తెలుగులో ‘జెట్టీ’లో నటించింది. ‘ఢీ14’కు జడ్జీగా వ్యవహరించి టీవీ ఆడియెన్స్ కూ దగ్గరైంది.   

click me!