ఓ ప్రముఖ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో దీపిక, రణబీర్‌తో బ్రేకప్ గురించి స్పందించింది. నా దృష్టిలో సెక్స్ అనేది కేవలం శరీరానికి సంబంధించినది కాదు. అది మనసుకు సంబంధించిన విషయం. నేను రిలేషన్ షిప్‌లో ఉన్నప్పుడు మోసం చేయ లేదు.