బికినీలో ఆపిల్ బ్యూటీ రచ్చ.. సెక్సీ ఫోజులు వైరల్

First Published May 7, 2020, 12:39 PM IST

 దేశముదురు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన హన్సిక స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం తమిళంలో అవకాశాలు అందుకుంటున్నా తెలుగులో మాత్రం ఈ ఆపిల్ బ్యూటీ సినిమాలు చేయడం లేదు.   
 

(Courtesy: Instagram) ఆపిల్ బ్యూటీ హన్సికఅంటే తెలియని సినీ ప్రేమికులుఉండరు.
undefined
(Courtesy: Instagram) టీనేజ్ వయసులోనేకుర్రకారు మొత్తాన్ని తనవైపుకుతిప్పుకుంది హన్సిక.
undefined
(Courtesy: Instagram) పూరి జగన్నాధ్ దర్శత్వంవహించిన దేశముదురుచిత్రంతోహన్సిక హీరోయిన్ గా మారింది.
undefined
(Courtesy: Instagram) తొలి చిత్రంలోనేగ్లామర్ తో మెప్పించింది. ఆ తర్వాత హన్సికటాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
undefined
(Courtesy: Instagram) ఇటీవల హన్సికతెలుగులో సినిమాలు తగ్గించింది.
undefined
(Courtesy: Instagram) అప్పుడప్పుడూ మాత్రమే హన్సికతెలుగు చిత్రాలు చేస్తోంది.
undefined
(Courtesy: Instagram) హన్సికచివరగా నటించిన చిత్రం తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్.
undefined
(Courtesy: Instagram) సందీప్కిషన్ కు జోడిగా నటించిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
undefined
(Courtesy: Instagram) ప్రస్తుతం హన్సికహీరోయిన్ సెంట్రిక్ మూవీ'మహా'లో నటిస్తోంది.
undefined
(Courtesy: Instagram) జమీల్ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హర్రర్ అంశాలు ఉండబోతున్నాయి.
undefined
(Courtesy: Instagram) మహా చిత్రం నుంచి ఒక్కొక్కటిగా పోస్టర్స్రిలీజ్ చేస్తూ సినిమాపైఆసక్తిని పెంచుతున్నారు.
undefined
(Courtesy: Instagram) హన్సిక ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంటున్న క్యూట్ పిక్స్ ని షేర్ చేసింది.
undefined
(Courtesy: Instagram) అలాగే గతంలో హన్సికవెకేషన్ లో ఎంజాయ్చేసిన బికినీ పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
undefined
(Courtesy: Instagram) హన్సిక ఫోటో గ్యాలరీ
undefined
click me!