విరాట్-అనుష్క తాగే లీటర్‌ వాటర్‌ బాటిల్‌ ఖరీదు ఎంతో తెలుసా?

Published : May 03, 2025, 09:50 AM IST

టీమిండియా క్రికెటర్ విరాట్‌ కోహ్లి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఫిట్‌నెస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ సెలబ్రెటీ జంట ఏ బ్రాండ్ నీళ్లు తాగుతారు, వాటి ధర ఎంతో చూద్దాం.   

PREV
14
విరాట్-అనుష్క  తాగే లీటర్‌ వాటర్‌ బాటిల్‌ ఖరీదు ఎంతో తెలుసా?
విరాట్ కోహ్లీ

పరుగుల మిషన్ టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ, తన అద్భుతమైన బ్యాటింగ్ తో ప్రపంచాన్ని ఆకర్షించారు. 36 ఏళ్లలో కూడా దూకుడుగా ఆడుతున్న తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తారు. ఆయన ఫిట్‌నెస్ రహస్యం ఏమిటి?

24
విరాట్-అనుష్క

క్రికెటర్ విరాట్, అనుష్క ఏ నీళ్లు తాగుతారు? బ్లాక్ వాటర్ కాదు, ఏవియన్ నేచురల్ స్ప్రింగ్ వాటర్ తాగుతారట.

34
ఏవియన్ వాటర్

ఏవియన్ నేచురల్ స్ప్రింగ్ వాటర్ ఫ్రాన్స్‌లోని జెనీవా సరస్సు దగ్గర నుండి వస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఖనిజ లవణాలు ఉంటాయి.

44
నీళ్ల ధర

ఏవియన్ లీటరు కు 4000 రూపాయలు. అమెజాన్‌లో ఒక లీటర్ బాటిల్ 600 రూపాయలు. ఈ నీటిలో సహజసిద్ధమైన బ్లాక్‌ ఆల్కలీన్‌ ఉంటాయి. ఇవి శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తుంది.  

Read more Photos on
click me!

Recommended Stories