రిలయన్స్ జియో తన యూజర్ల కోసం ప్రత్యేక క్రికెట్ డేటా ప్యాక్స్ తీసుకొచ్చింది.
* రూ. 100 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 30 రోజులకు 5GB డేటాతో పాటు 30 రోజుల జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.
* రూ. 195 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 15జీబీ డేటా పొందొచ్చు. 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే మొత్తం టోర్నమెంట్ చూడొచ్చు.
* రూ. 949 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా పొందొచ్చు. అన్‌లిమిటెడ్ 5G పొందొచ్చు. అలాగే ఉచితంగా JioHotstar మొబైల్ యాక్సెస్ లభిస్తుంది.