2020 చివరలో చైనా, హాంకాంగ్, న్యూయార్క్, లండన్, సింగపూర్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో జాబితా చేసిన చైనా కంపెనీల మార్కెట్ విలువ 17 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. వీటిలో చైనాలో జాబితా చేసిన కంపెనీల విలువ 11.7 ట్రిలియన్లు. అలాగే, యుఎస్ స్టాక్ మార్కెట్ల నుండి అనేక చైనా కంపెనీలను డి-లిస్ట్ చేయడానికి యు.ఎస్ కాంగ్రెస్ (పార్లమెంట్) చట్టాన్ని ఆమోదించింది. కానీ అదే సంవత్సరం సీఫారర్ డేటా ప్రకారం అమెరికన్ పెట్టుబడిదారులు చైనా కంపెనీలలో ఎక్కువ పెట్టుబడులు పెట్టారు.