డేటా లీక్‌లో ఏ సమాచారం ఉంది ?
ఎయిర్ ఇండియా డేటా లీక్‌లో ప్రయాణీకుల పేరు, పుట్టిన తేదీ, పూర్తి పాస్‌పోర్ట్ సమాచారం, టికెట్ సమాచారం, క్రెడిట్ కార్డ్ సమాచారం ఉన్నాయి. ఈ డేటా లీక్‌లో 11 ఆగస్టు 2011 నుండి 2021 ఫిబ్రవరి 3 వరకు ఎయిర్ ఇండియా నుండి ప్రయాణించిన ప్రయాణీకుల డేటా మొత్తం ఉంది అంటే మొత్తం దాదాపు 10 సంవత్సరాల ప్రయాణికుల డాటా లీక్ అయింది.
అయితే ఎయిర్ ఇండియా మొత్తం ప్రయాణీకుల డాటా లీక్ కాదని, కొంతమంది ప్రయాణీకులదే అని తెలిపింది. డేటా దుర్వినియోగం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఎయిర్ ఇండియా ప్రయాణీకులకు హామీ ఇవ్వగా, భారతదేశం ఇంకా విదేశాలలో రెగ్యులేటరీ ఏజెన్సీలతో చర్చలు జరుపుతోందని అలాగే ప్రయాణీకులకు వారి పాస్‌వర్డ్‌లను మార్చమని సూచించింది.