సెక్స్ లైఫ్ ని తుల రాశివారు ఎలా ఎంజాయ్ చేస్తారు..?

First Published Sep 30, 2021, 12:18 PM IST

తమకు మంచి పార్ట్ నర్ ఎక్కడ దొరుకుతారా అని ఆసక్తి గా ఎదురు చూస్తూ ఉంటారు.  అయితే.. తెలియని వ్యక్తులతో మాత్రం వీరు శృంగారంలో పాల్గొనడానికి మాత్రం ఇష్టపడరు. 

ఈ రాశివారు అన్ని విషయాల్లో చాలా సరదాగా ఉంటారు. మరి ఇంత సరదాగా ఉంటే ఈ రాశివారు.. పడకగదిలో ఎలా ఉంటారు..? పార్ట్ నర్ తో సున్నితంగా ఉంటారా..? లేదా కఠినంగా ఉంటారా..? అసలు వారు సెక్స్ లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేస్తారో ఇప్పుడు చూద్దాం.. దీనిపై  జోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం..

ఈ రాశివారికి సెక్స్ పట్ల ఆసక్తి చాలా ఎక్కువ. కాబట్టి.. యుక్త వయసు నుంచే. వీరికి శృంగారపరమైన కోరికలు ఎక్కువగా ఉంటాయి.  తమకు మంచి పార్ట్ నర్ ఎక్కడ దొరుకుతారా అని ఆసక్తి గా ఎదురు చూస్తూ ఉంటారు.  అయితే.. తెలియని వ్యక్తులతో మాత్రం వీరు శృంగారంలో పాల్గొనడానికి మాత్రం ఇష్టపడరు. 

ఈ రాశివారు తమ జీవితంలోకి వచ్చే భాగస్వామి కేవలం.. తమ సెక్స్ కోరికలు తీర్చేవారు మాత్రమే కాకూడదని వీరు కోరుకుంటారు. తమ జీవితంలోకి వచ్చేవారు.. తమతో మంచి స్నేహితుల్లా ఉండాలని వీరు కోరుకుంటారు. అలా స్నేహితుల్లా ఉంటే.. కలయికను ఎక్కువగా ఆస్వాదించవచ్చని వీరు కోరుకుంటారు.
 

ఈ రాశివారు.. తమ జీవితంలో సమతులత్యను ఇష్టపడతారు. అంటే. వీరు తమ పార్ట్ నర్ ని బాగా సంతోషపెడతారు. అయితే.. తమ పార్ట్ నర్ కూడా తమతో నమ్మకంగా.. ఇష్టంగా ఉంటేనే వీరు వారిని సంతోషపెట్టాలని అనుకుంటారు. 
 

ఈ రాశివారు అందరితో సరదాగా ఉంటారు. అందరితోనూ ఫ్లర్ట్ చేస్తూ కూడా ఉంటారు. అలా అని.. వారు అందరితో సెక్స్ కోరుకుంటున్నట్లు కాదు అనే విషయం గుర్తించాలి. వారికి అలా చేయడం సరదా మాత్రమే.

ఇక ఈ రాశివారు చాలా సామరస్యంగా ఉంటారు. తమ పార్ట్ నర్ తమ సెక్స్ విషయంలో సరిగా లేకపోయినా.. వారిపై కోపం తెచ్చుకోరు. వారు ఎక్కడ తప్పు చేస్తున్నారో సున్నితంగా చెప్పే ప్రయత్నం చేస్తారు.

అయితే.. ఈ రాశివారికి నిర్ణయాలు తీసుకోవడం పెద్దగా రాదు. ముఖ్యంగా శృంగారం విషయంలో. వారికి ఏం కావాలి అనే విషయాన్ని తొందరగా తేల్చుుకోలేరు. కన్ఫ్యూజ్ అవుతుంటారు. తొందరగా నిర్ణయం తీసుకోలేరు.

click me!