ధనస్సు రాశి..
ధనుస్సు రాశి వారు అత్యంత ప్రొఫెషనల్ , కార్యాలయ రాజకీయాలను చాకచక్యంగా ఎలా నిర్వహించాలో తెలుసు. వారు తమ పని గురించి గంభీరంగా ఉంటారు. వారి లక్ష్యాలను సాధించడానికి ప్రణాళిక , కృషి రెండింటినీ చేస్తారు. ఈ రాశివారి తెలివితేటలు, ఓర్పు వారిని ఇతరులకన్నా భిన్నంగా చేస్తాయి. ఈ వ్యక్తులు వారి హాస్యం, మాటలు, తెలివితేటల కారణంగా కార్యాలయంలో అందరికీ ఇష్టమైనవారు గా నిలుస్తారు. వారి చాకచక్యం ప్రెజెంటేషన్లు, సంభాషణలు , సమావేశాలలో స్పష్టంగా కనిపిస్తుంది. వారి వ్యూహం , మానసిక అవగాహన వారిని అత్యంత తెలివైనవారిగా చేస్తుంది.