వృశ్చిక రాశి వారు చాలా ధైర్యంగా ఉంటారు. వీరికి వ్యాపారం, భూ సంబంధిత పెట్టుబడుల్లో అదృష్టం ఎక్కువ. ఈ రాశివారు దృఢ నిశ్చయంతో పని చేస్తారు. ధైర్యం, పెట్టుబడులపై దృష్టి, రహస్య ఆదాయ మార్గాలు వీరిని సంపన్నులను చేస్తాయి. వీరు ఎప్పుడూ సిరి, సంపదలతో సంతోషంగా ఉంటారు.