Zodiac Signs: త్వరలో శని వక్రీకరణ.. ఈ 5 రాశులకు మంచి రోజులు స్టార్ట్ అయినట్లే!

Published : May 31, 2025, 02:21 PM IST

జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. త్వరలో శని వక్రీకరణ ప్రారంభం కానుంది. ఈ ప్రభావం వల్ల 5 రాశుల వారికి శుభ ఫలితాలున్నాయి. దాదాపు 4 నెలలు.. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి ఏ రాశులకు మేలు జరుగుతుందో ఇక్కడ చూద్దాం.         

PREV
16
శని వక్రీకరణ

కర్మదాత అయిన శని దేవుడు త్వరలో కీలక మార్పులు చేయనున్నాడు. జూలై 13 నుంచి.. శని దేవుడి వక్రీకరణ ప్రారంభం కానుంది. ఇది దాదాపు 138 రోజుల తర్వాత ముగుస్తుంది. శని సాడేసతి ఉన్న ఐదు రాశుల వారికి శని వ్యతిరేక గమనం ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తుంది. ఆ  5 రాశులెంటో ఇక్కడ చూద్దాం.  

26
మేష రాశి వారిపై శని ప్రభావం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి వారికి శని వక్ర గమనం శుభ ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.  

36
కన్య రాశి

కన్య రాశి వారికి వక్ర శని శత్రువుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ప్రభుత్వం నుంచి కూడా లాభం పొందే అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు దక్కుతుంది.     

46
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి శని వక్ర గమనం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చదువుకు సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.  

56
ధనుస్సు రాశి

శని వక్ర గమనం ధనుస్సు రాశి వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ 138 రోజులు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది.    

66
మీన రాశి

శని వక్ర గమనం మీనరాశి వారికి.. సాడేసతి బాధ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆర్థిక లాభం ఉండవచ్చు. ఒత్తిడి తగ్గుతుంది. సమస్యలు తొలగిపోతాయి. చేపట్టన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.  

Read more Photos on
click me!

Recommended Stories