1వ తేదీ: ఈ తేదీన పుట్టిన వారు తమ అభిప్రాయాన్ని నిబద్ధతతో, ధైర్యంగా చెప్పగలరు. వారిలో నాయకత్వ లక్షణాలు స్పష్టంగా ఉంటాయి.
5 & 26 తేదీలు: పదునైన మనస్సు, హాస్యభరితంగా మాట్లాడే తత్వం వీరికి సహజం. ఏ విషయాన్నైనా స్పష్టంగా చెప్పగలరు.
9వ తేదీ: ఈ తేదీల్లో పుట్టిన వారు ఎమోషనల్ గా ఉంటారు, కానీ వీరు నిజాయితీతోనే ముందుకు సాగతారు, అయితే కొన్నిసార్లు వాళ్ల మాటలు కొంత మందిని అసౌకర్యానికి గురిచేయొచ్చు.
14 & 17 తేదీలు: చురుకైన మేధస్సుతో, ధైర్యంగా వ్యవహరించే వీరు సాధారణంగా ఇతరుల ప్రయోజనాల కోసం నిలబడతారు.
22వ తేదీ: వీరు మాయమాటలకు తలవంచరు. నిజమైన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పే ధైర్యాన్ని కలిగి ఉంటారు.