Astrology: కుజ సంచారంతో ఈ రాశుల వారికి రాజయోగం.. ఇక చేతి నిండా డబ్బే డబ్బు!

Published : Jun 30, 2025, 01:27 PM IST

Astrology: రాశి చక్రంలో సర్వసైన్యాధ్యక్షుడు కుజుడు. ఈయన సంచారం శుభప్రదంగా ఉంటే కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. గురు గ్రహ సంచారం వల్ల  ఏయే రాశుల వారికీ అనుకూలంగా ఉందో లుక్కేయండి.

PREV
14
సింహ రాశిలోకి అంగారకుడు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువు గ్రహం ధైర్యం, ఆత్మవిశ్వాసం, శక్తికి ప్రతీక. ఈ గ్రహం అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. ఈరోజు రాత్రి 8 : 33 గంటలకు సింహ రాశిలోకి గురువు ప్రవేశించనున్నాడు. ఈ సంచారం శుభప్రదం. కాబట్టి, కొన్ని రాశుల వారు అదృష్టాన్ని పొందబోతున్నారు. ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం.

24
మేషం :

గురు సంచారం వల్ల మేష రాశివారికి శుభ ఫలితాలు కనిపిస్తాయి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది, ధనలాభం కలుగుతుంది. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా స్థిరతత్వం పెరుగుతుంది. పెట్టుబడుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. వివాహ సంబంధమైన ఆటంకాలు తొలగే అవకాశం ఉంది.

34
సింహం :

సింహ రాశివారికి ఈ గురు సంచారం శుభదాయకం. వీరి జీవితంలో మంచి మార్పులు చోటుచేసుకుంటాయి. చేసే పనులన్నింటిలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో పేరుప్రఖ్యాతులు, వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాన్వేషకులకు అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది.

44
మకరం :

మకర రాశివారికి కూడా గురు సంచారం శుభప్రదం. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వీరిలో ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. పెట్టుబడుల ద్వారా లాభాలు, వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది.  కుటుంబ సమస్యలకు పరిష్కారం లభించి, తోబుట్టువులతో అనుబంధం బలపడుతుంది. శుభకార్యాలు జరిగే అవకాశముంది. 

Read more Photos on
click me!

Recommended Stories