Chandra Grahanam: మార్చి 3, 2026 న సాయంత్రం జరగబోయే చంద్ర గ్రహణం చాలా రాశుల జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ గ్రహణ సమయంలో భావోద్వేగాలు, ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి. అయితే, మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, అనుకూలంగా మార్చుకోవచ్చు.
మార్చి 3న సాయంత్రం జరగనున్న చంద్ర గ్రహణం, మన జాతక చక్రంలోని రాశులపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది. చంద్ర గ్రహణం సాధారణంగా మన మనోభావాలు, ఆర్థిక, సంబంధాల పరిస్థితులపై ప్రభావం చూపుతుంది. ఈ గ్రహణం ఎవరి జీవితంపై ఎలా ప్రభావం చూపనుంది?, ఏ రంగు బట్టలు వేసుకుంటే అదృష్టం తెస్తాయో తెలుసుకుందాం.
27
మేషం, సింహం
ఈ రాశుల వారు ఈ రోజులో ఆర్థిక లేదా వ్యక్తిగత నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొత్త పెట్టుబడులు లేదా పెద్ద డీల్స్ లో కాస్త ఆగి చేయడం మంచిది. నీలం, క్రీమ్ రంగు బట్టలు వేసుకోవడం మానసిక శాంతిని అందిస్తుంది.
37
వృషభం, కర్కాటక, మిథునం
వీరు కుటుంబంలో చిన్న చిన్న గొడవులుంటే అంతా కలిసి చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలి. తెలుపు, పసుపు రంగు వాడితే పీస్ , పాజిటివ్ ఎనర్జీ అందిస్తాయి.
ఆర్థిక, పెట్టుబడి విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం అవసరం. బ్లూ, ఆరంజ్ కలర్ బట్టలు శాంతి, స్థిరత్వాన్ని అందిస్తాయి.
57
మీనం
భావోద్వేగాల మీద నియంత్రణ అవసరం. ధ్యానం, యోగా వంటి ఆచారాలతో ఆలోచనలు శాంతియుతంగా ఉండవచ్చు. లైట్ పింక్, వైలెట్ రంగు బట్టలు మానసిక స్థిరత్వం ఇస్తాయి.
67
కన్యా, తులా, వృశ్చిక
ఉద్యోగ లేదా విద్యార్థి పనుల్లో పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. సాధ్యమవుతాయి. సానుకూల దిశలో మనశ్శక్తిని పెంచుకోవాలంటే ఆకుపచ్చ, మెంటల్హిల్ రంగు బట్టలు ధరించడం మంచిది.
77
గ్రహణం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ సమయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమం. దూర ప్రయాణాలు, ఆర్థిక పెట్టుబడులు ఇప్పుడు పెట్టుకోకపోవడం మంచిదని పండితులు చెబుతున్నారు. కుటుంబం, ఆత్మీయులతో సమయాన్ని గడపడం మంచిది. ఈ మార్చి 3న వచ్చే చంద్ర గ్రహణం మనం మనసు, ఆలోచనలు, సంబంధాల మీద ప్రభావం చూపుతుంది. జాగ్రత్తలు పాటిస్తూ, సరైన రంగుల బట్టలు ధరించడం ద్వారా మనం ఈ గ్రహణం శక్తిని సానుకూలంగా మారుస్తాం. చంద్ర గ్రహణం అన్ని 12 రాశులపైనా ప్రభావం చూపుతుంది. కానీ ప్రతి రాశికి ప్రభావం ఒకేలా ఉండదు. కొంతమందికి ఇది భావోద్వేగాలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మరికొంతమందికి ఆర్థిక, ఉద్యోగ లేదా సంబంధాల విషయాల్లో మార్పులు కనిపించవచ్చు. కొన్ని రాశులపై ప్రభావం బలంగా ఉంటే, మరికొన్నింటిపై తక్కువుగా ఉంటుంది. ప్రభావం అందరికీ ఉంటుంది, కానీ తీవ్రత రాశి, వ్యక్తిగత జాతక పరిస్థితులపై ఆధారపడి మారుతుంది.