ప్రతి దశలోనూ మీ భాగస్వామికి మద్దతు
మీ భర్త లేదా ప్రియుడి పేరు A, B, D, H, K, L, P, T లేదా S అక్షరాలతో మొదలైతే, మీరు అదృష్టవంతులుగా భావించుకోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పేరులో ఈ అక్షరాలు ఉన్న పురుషులు తమ భాగస్వామిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రతి దశలోనూ మద్దతు ఇస్తారు. మంచి, చెడు సమయాల్లో ఒకరినొకరు వీడరు. వారి స్వభావం ఎలా ఉన్నా, కలిసి నిలబడే విషయంలో వెనకాడరు.