ఉదయం నిద్ర లేవగానే వీటిని అస్సలు చూడకండి.. దరిద్రం పట్టడం ఖాయం!

Rajesh K | Published : May 4, 2025 9:48 AM
Google News Follow Us

Astro Tips: ఉదయం నిద్రలేవగానే కొన్ని వస్తువులను చూడటంచూస్తే ఆ రోజు మొత్తం ఆశుభం జరుగుతుంది కొందరు నమ్ముతారు. మరి  కొందరు వీటిని మూఢనమ్మకాలని కొట్టిపారేశారు.  అయితే కొంతమంది చెడు జరిగితే మాత్రం ఎవరి ముఖం చూశామోనని మధనపడిపోతారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం లేవగానే ఎలాంటి పనులు చేయరాదో తెలుసుకుందాం. 

15
ఉదయం నిద్ర లేవగానే వీటిని అస్సలు చూడకండి.. దరిద్రం పట్టడం ఖాయం!
వాస్తు శాస్త్రం ప్రకారం

కొంతమంది ఉదయం నిద్రలేవగానే కొన్ని వస్తువులను చూడటం వల్ల అశుభం జరుగుతుంది. ఆ రోజంతా ప్రతికూల ప్రభావం ఉంటుందని నమ్ముతారు.  

25
ఆగిపోయిన గడియారం

వాస్తు పండితుల ప్రకారం ఉదయం నిద్రలేవగానే ఆగిపోయిన గడియారాన్ని అస్సలు చూడకూడదంట. ఇది శక్తి ప్రవాహాన్ని ఆపుతుందని అంటారు. 

35
చెత్తబుట్ట

ఉదయం నిద్రలేవగానే పొరక, చెత్తబుట్ట చూడకూడదు. వాటిని చూడటం వల్ల ఆ రోజు ఏదోక ఇబ్బంది ఎదుర్కొవాల్సి వస్తుందని నమ్ముతారు.   

45
శుభ్రపర్చని పాత్రలు

ఇక ఉదయాన్ని రాత్రి తిన్న పాత్రలు చూడకూడదు. ఉదయం పూట మురికి పాత్రలను చూడటం కూడా శ్రేయస్కరం కాదంట. రాత్రే శుభ్రం చేసుకోవడం మంచిది.

  

 

55
అద్దం

వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం నిద్రలేవగానే అద్దం చూడకూడదు. ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దాన్ని చూసుకోవడం అశుభం. ముఖ్యంగా బెడ్ రూంలో అద్దం పెట్టకూడదు. 

 .

Read more Photos on
Recommended Photos