Name Astrology: మీ పేరు ఈ 4 అక్షరాలలో దేనితో మొదలైనా జీవితంలో డబ్బు కష్టాలే రావు

Published : Mar 31, 2026, 05:05 PM IST

Name Astrology: జ్యోతిష్యంలో న్యూమరాలజీ ఒక భాగమే. న్యూమరాలజీ ప్రకారం కొన్ని ఆంగ్ల అక్షరాలతో మొదలయ్యే పేర్లు కలవారు.. జీవితంలో ఎక్కువ డబ్బును సంపాదిస్తారు. వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. 

PREV
14
B అక్షరంతో

ఆంగ్ల అక్షరం Bతో మొదలయ్యే పేర్లు కలవారు ఎంతో అదృష్టవంతులు. వారు ధైర్యంగా ఉంటారు. నిజాయితీగా కూడా జీవిస్తారు. చేసే పని పట్ల అంకిత భావాన్ని ప్రదర్శిస్తారు. ప్రతి పనిని పూర్తిచేసే వరకు రెస్ట్ తీసుకోరు. వీరి ఆర్థిక పరిస్థితి ఎల్లప్పుడూ బాగుంటుంది. వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. జీవితంలో పని ద్వారా డబ్బులు విపరీతంగా సంపాదిస్తారు.

24
D అక్షరంతో

ఆంగ్ల అక్షరం Dతో ప్రారంభమయ్యే వారికి సరస్వతీదేవితో పాటూ లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. వీరు తాము చేసే వృత్తిలో గొప్ప విజయాన్ని అందుకుంటారు. సంపద, ఐశ్వర్యం వీరికి కలుగుతుంది. డబ్బు ఎప్పటికీ కొరతరాదు. అంతేకాదు వీరు చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటారు. వీరి హృదయం కూడా ఎంతో స్వచ్ఛమైనది.

34
K అక్షరంతో

K అక్షరంతో పేర్లు మొదలయ్యే వాళ్ళు జీవితంలో ఎంతో పేరును, డబ్బును గడిస్తారు. లక్ష్మీదేవి వీరి నట్టింట్లోనే కూర్చుని ఉంటుంది. అందుకే ఎప్పటికీ వీరికి డబ్బు కొరత ఉండదు. డబ్బు అధికంగా సంపాదించి దాని విలాసవంతంగా ఖర్చు చేయడంలో వీళ్ళు నిపుణులు.

44
L అక్షరంతో

ఆంగ్ల అక్షరం L ఎంతో మొదలయ్యే పేర్లు ఉన్నవారు ఎంతో లక్కీ ఫెలోస్ అని చెప్పుకోవాలి. వీరు జీవితంలో ప్రతిదీ సాధిస్తారు. వీరు ఎప్పుడూ కష్టపడి పని చేసేందుకు సిద్ధంగా ఉంటారు. పనిలో వీరిపై అధికారుల నుండి ఎల్లప్పుడూ ప్రశంసలు పొందుతూనే ఉంటారు. వీరు ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. దీనివల్ల వారి ఆర్థిక పరిస్థితి కూడా మంచి స్థితిలో ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories