పెళ్లి విషయంలో అమ్మాయిలకు ఎన్ని ఆలోచనలు ఉంటాయో.. అబ్బాయిలకు కూడా అలాంటి ఆలోచనలే ఉంటాయి. అబ్బాయిలు కేవలం అందమైన భార్యలు మాత్రమే కోరుకుంటారు అని అనుకుంటారు. కానీ, అందం కంటే తమను అర్థం చేసుకునే వ్యక్తి కావాలనే ఈ కాలం అబ్బాయిలు కోరుకుంటున్నారు. అర్థం చేసుకునే భార్య, ప్రేమించే భార్య జీవితంలో ఉంటే సంతోషంగా ఉంటారు. మీకు కూడా ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి జీవితంలోకి రావాలి అంటే.. కొన్ని అక్షరాలతో ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే చాలట. ఈ అమ్మాయిలు భర్తలను అమితంగా ప్రేమిస్తారట.