సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపై దృష్టి సారించడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. కీలక వ్యవహారాలలో బద్దకించడం మంచిది కాదు. కుటుంబంలో కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది.