ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నాయి. మీ ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. రుణ దాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసిరావు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.