చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. పిల్లల చదువు విషయాలు అనుకూలంగా సాగుతాయి.